యూనియన్ బ్యాంకులో 606 స్పెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.వివిధ విభాగాల్లో చీఫ్ మేనేజర్,Sr మేనేజర్,మేనేజర్,Asst మేనేజర్ పోస్టులున్నాయి.
Union Bank Recruitment 2024 Notification:
Number Of Vacancies:
- చీఫ్ మేనేజర్-5
- సీనియర్ మేనేజర్-42
- మేనేజర్-451
- అసిస్టెంట్ మేనేజర్-208
మొత్తం ఖాళీల సంఖ్య:606
Educational Qualifications:
- అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లేదా సంస్థ నుండి బి.ఎస్.సి./బి.ఇ./బి.టెక్./ఎం.ఎస్.సి./గ్రాడ్యుయేషన్/సి.ఏ./ఎం.బి.ఏ./బ్యాచిలర్ డిగ్రీ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీపీఎం/పీజీడీఎం పూర్తి చేసి ఉండాలి.
Age Limit:
- అభ్యర్థుల కనీస వయస్సు 20 సంవత్సరాలు.ఏజ్ రిలాక్సేషనుతో కలిపి అభ్యర్థుల గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు.
- ఎస్.సి. అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్-5 సంవత్సరాలు
- ఓబిసి అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్-3 సంవత్సరాలు
- పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిస్ ఎబిలిటీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు
Salary:
- ఎంపికైన అభ్యర్థులకు వారి పోస్టుల ప్రకారం నెలకు జీతం రూ.36,000/- నుండి రూ.89,890/- ఉంటుంది.
Selection Process:
- అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ పరీక్ష/గ్రూప్ డిస్కషన్/స్క్రీనింగ్/ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
Application Fee:
- జనరల్/EWS/ఓబిసి అభ్యుర్థులకి 850/-
- ఎస్.సి./ఎస్.టి./PwBD అభ్యర్థులకు 175/-
Examination Centers:
- ఢిల్లీ
- చండీఘడ్
- లక్నో
- కొలకత్తా
- పాట్నా
- భువనేశ్వర్
- హైదరాబాద్
- బెంగళూరు
- చెన్నై
- భోపాల్
- ముంబై
- అహ్మదాబాద్
How to Apply:
- అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
- ఫీజు చెల్లించాలి,ఫొటోగ్రాఫ్,సంతకం,ఎడమ బొటనవేలు ముద్ర మరియు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్(Annexure-I) స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
- కేవలం ఆన్లైన్ మోడ్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవచ్చు.
Last Date For Application:
- ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
Official Website: Click Here
2 thoughts on “Union Bank Recruitment 2024 Notification”