TRIEB Gurukulam Results 2024-Merit list Released Check Now

TRIEB Gurukulam 1:2 మెరిట్ జాబితా విడుదల:

TRIEB Gurukulam Results 2024-Check Now

For Results: Click Here

  • గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదలైంది.మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్లపై న్యాయ వివాదం ముగియడంతో గురుకుల నియామక బోర్డు ఫలితాలను ప్రకటించింది.
  • డిగ్రీ,జూనియర్ కాలేజీలు,లైబ్రేరియన్లు,ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల ధృవపాత్రల పరిశీలనకు వీలుగా 1:2 నిష్పత్తిలో జాబితా రిలీజ్ చేసింది.
  • ఇవాళ పీజీటీ పోస్టుల జాబితా రిలీజయ్యే ఛాన్సుంది.
  • గురుకుల ఫలితాల్లో ఎంపికైన వారికి కొన్ని పోస్టుల కోసం ఈ నెల 9,10వ తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగింది.
  • డిగ్రీ,జూనియర్ కాలేజీల్లో లైబ్రేరియన్లు,ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులకు హైదరాబాద్ చైతన్యపురిలో మహిళా లా కాలేజీలో వెరిఫికేషన్ జరగనుంది.

Web Note for Certificate Verification: Download PDF

వెరిఫికేషన్ కోసం కావాల్సిన సర్టిఫికెట్స్:

  1. చెక్ లిస్ట్(1 సెట్)
  2. హాల్ టికెట్
  3. బర్త్ సర్టిఫికేట్(ఎస్.ఎస్.సి.మెమో)
  4. కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో
  5. స్కూల్ స్టడీ సర్టిఫికేట్(1st to 7th క్లాస్) లేదా రెసిడెన్స్/నేటివిటీ సర్టిఫికేట్
  6. కమ్యూనిటీ సర్టిఫికేట్
  7. బీసీ కమ్యూనిటీ అభ్యర్థుల కోసం -నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికేట్
  8. EWS సర్టిఫికేట్
  9. డిస్ ఎబిలిటీ సర్టిఫికేట్
  10. ఉద్యోగార్ధుల కోసం NOC
  11. టి.ఎస్.గవర్నమెంట్ లో పని చేస్తున్న వారికి సర్వీస్ సర్టిఫికేట్
  12. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ప్రూఫ్

Download TRIEB CHECK LIST: CLICK HERE

Download TRIEB Attestation Form: CLICK HERE

Attestation Form ఎలా ఫిల్ చేయాలి??

  • లేటెస్ట్ కలర్ పాస్పోర్టు ఫోటోను అతికింకించి దాని క్రింద సంతకం చేయాలి.
  • మీరు వెరిఫికేషన్ వెళ్లే పోస్ట్ పేరు రాయండి.
  • ఇంటిపేరు,పేరు మరియు జెండర్ కాపిటల్ లెటర్స్ లో రాయాలి.
  • ప్రస్తుతం ఉంటున్న మరియు శాశ్వత చిరునామాను రాయాలి.
  • తరువాత లేన్ నేమ్,స్ట్రీట్ అండ్ రోడ్,విలేజ్,మండల్/తాలూకా,టౌన్/సిటీ,డిస్ట్రిక్ట్,స్టేట్ మరియు పిన్ కోడ్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
  • కాంటాక్ట్ ఫోన్ నంబర్ ఇవ్వాలి.
  • గత ఏడు సంవత్సరాల నుండి ఎక్కడ ఉన్నారు అనేది ఫిల్ చేయాలి.
  • తండ్రి గురించిన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
  • తండ్రి మరియు తల్లి యొక్క నేషనాలిటీకి సంబంధించిన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
  • అభ్యర్థి యొక్క పుట్టిన తేదీ ఇవ్వాల్సి ఉంటుంది,ప్రస్తుత వయస్సు అలాగే SSC లో ఉండగా ఎంత వయసు ఉందో సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
  • పుట్టిన స్థలం,జిల్లా మరియు రాష్ట్రానికి సంబందించిన సమాచారం మరియు మీ జిల్లా,రాష్ట్రం పేరు రాయాలి.
  • మీ రెలిజియన్ కు సంబందించిన సమాచారం ఇవ్వాలి.
  • SSC,ఇంటర్,డిగ్రీకి సంబంధించిన ఇయర్ అఫ్ స్టడీ అండ్ స్కూల్ అండ్ కాలేజీ నేమ్ ఇవ్వాలి.

6 thoughts on “TRIEB Gurukulam Results 2024-Merit list Released Check Now”

  1. After study a number of of the blog posts in your web site now, and I actually like your approach of blogging. I bookmarked it to my bookmark web site listing and might be checking back soon. Pls take a look at my web page as effectively and let me know what you think.

    Reply
  2. Great beat ! I wish to apprentice while you amend your site, how could i subscribe for a blog site? The account helped me a acceptable deal. I had been a little bit acquainted of this your broadcast provided bright clear concept

    Reply

Leave a comment

error: Content is protected !!