Telangana Open B.Ed. Notification 2024

డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఈడీ ఓడీఎల్ ప్రవేశాలు

Telangana Open B.Ed. Notification 2024 Details:

హైదరాబాదులోని డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ ఓడీఎల్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Eligibility:

  • కనీసం 50% మార్కులతో BA,BSC,BCom,BCA,BBA,BE,B.TECH ఉత్తీర్ణతతో పాటు ప్రాథమిక విద్యలో శిక్షణ పొందిన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులై ఉండాలి.లేదా ప్రాథమిక విద్యలో టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ D.Ed. పూర్తి చేసి ఉండాలి.

Course Duration: 

  • రెండు సంవత్సరాలు.బోధనా మాధ్యమం తెలుగు ఉంటుంది.

Age Criteria:

  • 01-07-2023 నాటికి 21 ఏళ్ళు పూర్తి చేసి ఉండాలి.గరిష్ట వయోపరిమితి లేదు.

Selection Procedure:

  • ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
“అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా స్వీకరించబడుతుంది”

Registration Process:

  • 22-01-2024 నుండి  అఫీషియల్ యూనివర్సిటీ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి  రిజిస్టర్ చేసుకోవాలి.
  • SC/ST/PWD అభ్యర్థులకు రూ.750/-,మిగతా అభ్యర్థులకు 1000/- 21-02-2024 లోపు ఆన్లైన్ లో ఫీజు చెల్లించాలి.
  • రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ:26-02-2024

Last Date For Application: 21-02-2024

Mode of Entrance Test: 

  • ప్రవేశ పరీక్ష ఆన్లైన్ లో (CBT మోడ్) నిర్వహించబడుతుంది.ప్రశ్నాపత్రం తెలుగులో ఉంటుంది.

Syllabus:

ప్రవేశ పరీక్షలో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో 3 పార్ట్స్ గా డివైడ్ చేయబడి ఉంటుంది.

  • Part-1:జనరల్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్-25 మార్కులు 
  • పార్ట్-2:తెలుగులో ప్రావీణ్యం-25 మార్కులు 
  • పార్ట్-3:జనరల్ మెంటల్ ఎబిలిటీ-50 మార్కులు

Date of Examination: 05-03-2024

Examination Time:

మార్చి 5వ తేదీన మధ్యాహ్నం 2.30 ని|| నుండి 04.30 ని|| వరకు అభ్యర్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబడుతుంది.

Tuition Fee: 40,000/-

Official Website: BR Ambedkar Open University

Hall Tickets: 01-03-2024

Also Read: TSRJC CET 2024 Notification Details

6 thoughts on “Telangana Open B.Ed. Notification 2024”

Leave a comment

error: Content is protected !!