Today Top 10 Current Affairs in Telugu
15 July 2024 Current Affairs in Telugu
1. హోం మంత్రి అమిత్ షా ‘PM కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్’ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
– మధ్యప్రదేశ్
2. యూరో కప్ 2024 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు?
– స్పెయిన్
3. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ 2024 గెలుచుకున్న కార్లోస్ అల్కరాజ్ ఏ దేశానికి చెందిన ఆటగాడు?
– స్పెయిన్
4. వింబుల్డన్ మహిళల సింగిల్స్ 2024 టైటిల్ను ఇటీవల ఎవరు గెలుచుకున్నారు?
– బార్బోరా క్రెజికోవా
5. ఇటీవల నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
– కెపి శర్మ ఓలి
6. ఇటీవల ఏ దేశం కోపా అమెరికా టైటిల్ను గెలుచుకుంది?
– అర్జెంటీనా
7. యూరో కప్ 2024లో యంగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
– లామిన్ యమల్ (స్పెయిన్)
8. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ 2024 రన్నరప్ ఎవరు?
– నోవాక్ జకోవిచ్
9. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు?
– 15 జూలై
10.పి.ఎం.ఏ.వై. పథకం కింద ఎన్ని కోట్ల గృహాలను ప్రకటించింది?
-3 కోట్లు
Hi i think that i saw you visited my web site thus i came to Return the favore Im attempting to find things to enhance my siteI suppose its ok to use a few of your ideas
Exactly what I was searching for, regards for putting up.
Keep up the fantastic work! Kalorifer Sobası odun, kömür, pelet gibi yakıtlarla çalışan ve ısıtma işlevi gören bir soba türüdür. Kalorifer Sobası içindeki yakıtın yanmasıyla oluşan ısıyı doğrudan çevresine yayar ve aynı zamanda suyun ısınmasını sağlar.
Keep up the fantastic work! Kalorifer Sobası odun, kömür, pelet gibi yakıtlarla çalışan ve ısıtma işlevi gören bir soba türüdür. Kalorifer Sobası içindeki yakıtın yanmasıyla oluşan ısıyı doğrudan çevresine yayar ve aynı zamanda suyun ısınmasını sağlar.
Hello.This article was extremely remarkable, especially because I was looking for thoughts on this subject last Sunday.
Very interesting subject , thanks for putting up.
I haven’t checked in here for some time as I thought it was getting boring, but the last few posts are good quality so I guess I will add you back to my everyday bloglist. You deserve it my friend 🙂