10 May 2024 Current Affairs in Telugu

Today Top Current Affairs in Telugu

 

10 May 2024 Current Affairs in Telugu

1)2024-22 ఆసియా అండర్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ ఎన్నవ స్థానంలో నిల్చింది?

-రెండవ స్థానం

2)2024 ఇండియన్ సూపర్ లీగ్ లో గోల్డెన్ గ్లోవ్ అవార్డు ఎవరు గెల్చుకున్నారు?

-పూర్బాలచ్చెనా

3)2024 ఇండియన్ సూపర్ లీగ్ లో గోల్డెన్ బూట్ అవార్డు ఎవరు గెల్చుకున్నారు?

-దిమిత్రియోస్ దిమాంతకుస్

4)ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును ఇండియన్ సూపర్ లీగ్ 2024 లో ఎవరు గెల్చుకున్నారు?

-విక్రమ ప్రతాప సింగ్

5)ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును ఇండియన్ సూపర్ లీగ్ 2024 లో ఎవరు గెల్చుకున్నారు?

-పెట్రాటోస్

6)2024 లో ఆసియా అండర్ 22 బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో కజకిస్తాన్ ఎన్నవ స్థానంలో నిలిచింది?

-మొదటి స్థానం

7)ఇటీవల భారత్ నావికాదళం యొక్క చీఫ్ ఆఫ్ పర్సనల్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?

-వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా

8)అంటార్కిటికాలో కొత్త పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఏ దేశం ప్రకటించింది?

-భారతదేశం

9)ఇటీవల భారత్ తన సైనిక సిబ్బందిని ఏ దేశం నుండి ఉపసంహరించుకుంది?

-మాల్దీవులు

10)గ్లోబల్ గవర్నింగ్ బాడీ ఆఫ్ రెజ్లింగ్ నిషేదించిన భారతీయ రెజ్లర్ ఎవరు?

-బజరంగ్ పునియా

10 May 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

Leave a comment

error: Content is protected !!