09 May 2024 Current Affairs in Telugu

Today Top Current Affairs in Telugu

 

09 May 2024 Current Affairs in Telugu

1)100B డాలర్ల మార్కును దాటిన గ్లోబల్ రెమిటెన్స్ లలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది?

-మొదటి స్థానం

2)టీ20 ల్లో 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ ఎవరు?

-యుజ్వేంద్ర చాహల్

3)భారత్ బొమ్మల ఎగుమతులు 2023-24లో ఎన్ని మిలియన్ డాలర్లకి పడిపోయాయి?

-$152.34 మిలియన్లు

4)ఇటీవల ఆర్.బి.ఐ. ఏ బ్యాంకు యొక్క యాప్ పై పరిమితులను ఎత్తివేసింది?

-బిఓబి వరల్డ్ మొబైల్ యాప్

5)బి.ఎఫ్.ఎస్.ఐ. రంగం కోసం భారత్ తన మొట్టమొదటి ఫోకస్డ్ లాంగ్వేజ్ మోడల్ ను ఆవిష్కరించింది ఎవరు?

-సేతు

6)ఐ.ఆర్.డి.ఏ. ఆమోదించిన హెచ్.డి.ఎఫ్.సి. లైఫ్ చైర్మన్ ఎవరు?

-కే.కీ. మిస్త్రీ

7)ఇటీవల మరణించిన సినీ ప్రొడ్యూసర్ సంగీత్ శివన్ ఏ రాష్ట్రానికి చెందినవాడు?

-కేరళ

8)గ్లోబల్ ఎనర్జీ థింక్ టాంకర్ ఎంబెర్ రిపోర్ట్ 2023 ప్రకారం వరల్డ్ వైడ్ గా ఎంత శాతం సోలార్ పవర్ ను ఉత్పత్తి చేసారు?

-5.5%

9)భారత్ గ్లోబల్ ఎనర్జీ థింక్ టాంకర్ ఎంబెర్ రిపోర్ట్ 2023 ప్రకారం ఎన్నవ స్థానంలో నిలిచింది?

-(5.8%)మూడవ స్థానం

10)ఆస్ట్రో టూరిజంను నక్షత్ర సభ పేరుతో ఏ రాష్ట్రం భారత్ లో ప్రవేశపెట్టనుంది?

-ఉత్తరాఖండ్

09 May 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

Leave a comment

error: Content is protected !!