Today Top current affairs in Telugu
07 May 2024 Current Affairs in Telugu
1)ప్రతి సంవత్సరం ప్రపంచ ఆస్తమా దినోత్సవం ఏ రోజున నిర్వహించబడుతుంది?
-మే 7
2)పనామా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించింది ఎవరు?
-జొస్ రౌల్ ములినో
3)ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్ ఎన్నవ అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు?
-మూడవ అంతరిక్ష యాత్ర
4)ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎం.డి. మరియు సి.ఈ.ఓ. గా ఎవరు ఎంపికయ్యారు?
-సంజీవ్ నౌటియాల్
5)గురుగ్రామ్ లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎవరిని రంగంలోకి దింపింది?
-యుజ్వేంద్ర చాహల్
6)2024 మాడ్రిడ్ ఓపెన్ లో గెలిచిన క్రీడాకారులు ఎవరు?
-ఇగా స్వీయాటెక్ మరియు ఆండ్రీ రుబ్లేవ్
7)లా లీగా టైటిల్ గెలుచుకున్న స్పానిష్ ఫుట్బాల్ దిగ్గజం ఎవరు?
-రియల్ మాడ్రిడ్
8)ఏ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ కోసం ఏఐ పవర్డ్ డిజిటల్ ప్రతినిధిని ఆవిష్కరించింది?
-ఉక్రెయిన్
9)ప్రపంచ ఆస్తమా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి?
-ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్
10)ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన కచ్ అజ్రాఖ్ మరియు సాంప్రదాయ టెక్స్టైల్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది?
-గుజరాత్