22 April 2024 Current Affairs in Telugu

Today Top 10 Current Affairs in Telugu

 

22 April 2024 Current Affairs in Telugu

1)రెయిన్ బో టూరిజం కాన్ఫరెన్స్ ని ఎక్కడ నిర్వహించడం జరిగింది?

-నేపాల్

2)ఢిల్లీలోని భారత్ మండపంలో ఎన్నవ భగవాన్ మహావీర్ నిర్వాణ్ మహోత్సవ్ జరిగింది?

-2550

3)హెచ్.డి.ఎఫ్.సి. లైఫ్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?

-కేకీ మిస్త్రీ

4)సముద్ర సంసిద్ధతను పరీక్షించడానికి భారత్ నావికాదళం నిర్వహించిన మెగా ఎక్సర్సైజ్ పేరు ఏమిటి?

-పూర్వీ లెహర్

5)2023 సంవత్సరానికి గానూ సైనిక వ్యయంలో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది?

-నాలుగవ స్థానం

6)ఫ్రెంచి కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ తమ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించింది?

-ఎం.ఎస్.ధోని

7)ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అందించే ఆర్యభట్ట అవార్డు అందుకుంది ఎవరు?

-పావులూరి సుబ్బారావు

8)ఇటీవల కిస్ మానవతా పురస్కారం 2021 గ్రహీత ఎవరు?

-రతన్ టాటా

9)గుజరాత్ లోని ఏ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు?

-సూరత్

10)పర్యావరణ పరిరక్షణ కోసం,ప్రతి సంవత్సరం ప్రపంచ భూమి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

-22 ఏప్రిల్

22 April 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

456 thoughts on “22 April 2024 Current Affairs in Telugu”

Leave a comment

error: Content is protected !!