18 April 2024 Current Affairs in Telugu

Today Top 10 Current Affairs in Telugu

 

18 April 2024 Current Affairs in Telugu

1)ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు?

-18 ఏప్రిల్

2)డి.ఆర్.డి.ఓ. ఒడిశా తీరంలోని ఏ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం జరిగింది?

-స్వదేశీ టెక్నాలజీ క్రూయిజ్ మిస్సైల్

3)వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించబడుతోంది?

-అబుదాబి

4)అయోధ్యలో శ్రీరామ్ సూర్య తిలకం కార్యక్రమంలో ఏ భారతీయ సంస్థ ముఖ్యమైన పాత్ర పోషించింది?

-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్

5)ప్రపంచ వారసత్వ దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి?

-వైవిధ్యాన్ని కనుగొనండి మరియు అనుభవించండి

6)ఇటీవల ఎవరికి అదనపు కార్యదర్శి,స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖను అప్పగించారు?

-సౌరభ్ గార్గ్

7)వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024 యంగ్ గ్లోబల్ లీడర్ గా ఎవరిని ప్రకటించింది?

-నాయికా అద్వైత నాయర్

8)రామ్ చరణ్ కు ఏ యూనివర్సిటీ నుంచి సాహిత్యంలో డాక్టరేట్ ను ఇవ్వడం జరిగింది?

-వెల్స్ విశ్వవిద్యాలయం

9)ప్రపంచ వ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 ఎయిర్ పోర్ట్స్ లో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఎయిర్ పోర్ట్ ఏది?

-ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్

10)మహీంద్రా సుస్టెన్ ఎన్ని కోట్లతో ఎక్కడ హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును ప్రారంభించనుంది?

-మహారాష్ట్ర

18 April 2024 Current Affairs in Telugu pdf download:  Click Here

463 thoughts on “18 April 2024 Current Affairs in Telugu”

  1. Hiya, I am really glad I’ve found this information. Nowadays bloggers publish just about gossips and web and this is actually frustrating. A good blog with exciting content, that’s what I need. Thank you for keeping this website, I’ll be visiting it. Do you do newsletters? Can’t find it.

    Reply

Leave a comment

error: Content is protected !!