13 April 2024 Current Affairs in Telugu

Today Top 10 Current Affairs in Telugu

 

13 April 2024 Current Affairs in Telugu

1)ఖనిజాల కోసం సాంకేతిక సహకారం కోసం కాబిల్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది?

-CSIR-IMMT

2)భారత నావికా దళం కోసం ఫ్లీట్ సపోర్ట్ షిప్ ల మొదటి స్టీల్ కట్టింగ్ వేడుక ఎక్కడ జరిగింది?

-విశాఖపట్నం

3)పాకిస్థాన్ పార్లమెంట్ ఎగువ సభ అయినా సెనేట్ చైర్మన్ గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు?

-యూసుఫ్ రజా గిలానీ

4)2024 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ ఏ దేశంలో నిర్వహించబడుతోంది?

-కిర్గిస్థాన్

5)యూఎస్ ఇండియా ఫోరమ్ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు?

-తరుణ్ బజాజ్

6)టీ20 క్రికెట్ లో 7000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఎనిమిదో భారతీయుడు ఎవరు?

-సూర్యకుమారి యాదవ్

7)భారత్ లో ప్రతి సంవత్సరం జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?

-11 ఏప్రిల్

8)అంతర్జాతీయ మానవ అంతరిక్ష విమాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు?

-12 ఏప్రిల్

9)జాతీయ మహిళా హాకీ లీగ్ ఎక్కడ ప్రారంభం కానుంది?

-రాంచీ

10)టెక్సాస్ ఓపెన్ ప్లే ఆఫ్ డ్రామాలో గెలుపొందిన భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు?

-అక్షయ్ భాటియా

13 April 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

465 thoughts on “13 April 2024 Current Affairs in Telugu”

Leave a comment

error: Content is protected !!