12 April 2024 Current Affairs in Telugu

Today Top 10 Current Affairs in Telugu

 

12 April 2024 Current Affairs in Telugu

1)పదహారవ ఆర్ధిక సంఘం పూర్తి కాల సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు?

-మనోజ్ పాండా

2)ఇటీవల రాజీనామా చేసిన ఐస్లాండ్ ప్రధాన మంత్రి ఎవరు?

-కాట్రిన్ జాకోబ్స్ డోట్టిర్

3)పారిస్ ఒలింపిక్స్ లో అథ్లెటిక్స్ లో బంగారు పతక విజేతలకు ప్రపంచ అథ్లెటిక్స్ లో ఎన్ని యూఎస్ డాలర్లు ప్రధానం చేస్తారు?

-యూఎస్ $50,000

4)ఐర్లాండ్ కొత్త ప్రధాన మంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేసారు?

-సైమన్ హారిస్

5)ఐస్లాండ్ తదుపరి ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు?

-బర్ని బెనెడిక్సన్

6)ఎయిర్ ఇండియా ఇటీవల తన గ్లోబల్ ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలకు అధిపతిగా ఎవరు నియమితులయ్యారు?

-జయరాజ్ షణ్ముగం

7)ఏ మిషన్ కోసం ఇస్రో బృందానికి ప్రతిష్టాత్మక జాన్.ఎల్.జాక్ స్విగర్ట్ జూనియర్ అవార్డు లభించింది?

-చంద్రయాన్-3 మిషన్

8)111 ఏళ్ల ప్రపంచంలోనే అత్యంత వృద్దుడిగా రికార్డు సృష్టించింది ఎవరు?

-జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్ వుడ్

9) బ్రిటన్,ఆఫ్రికా అంతటా పరిగెత్తిన మొదటి వ్యక్తిగా హార్డ్ గీజర్ అనే మారుపేరుతో పిలువబడుతున్న వ్యక్తి అసలు పేరు ఏమిటి?

-రస్ కుక్

10)ఏప్రిల్ 8న న్యూఢిల్లీలో ఏ పేరుతో తొలి త్రివిధ దళాల సదస్సు జరిగింది?

-పరివర్తన్ చింతన్

12 April 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

453 thoughts on “12 April 2024 Current Affairs in Telugu”

  1. You could certainly see your enthusiasm in the work you write. The arena hopes for more passionate writers like you who aren’t afraid to say how they believe. At all times follow your heart. “History is the version of past events that people have decided to agree upon.” by Napoleon.

    Reply

Leave a comment

error: Content is protected !!