Today Top Current Affairs in Telugu
29 March 2024 Current Affairs in Telugu
1)ఇటీవల ఎవరు లోక్ పాల్ న్యాయ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు?
-రీతు రాజ్ అవస్థి
2)విండోస్ మరియు సర్ఫేస్ రెండింటికి కొత్త హెడ్ గా మైక్రోసాఫ్ట్ ఎవరిని నియమించింది?
-పవన్ దావులూరి
3)విపత్తు ప్రమాద నివారణ ప్రయత్నాలకు ప్రత్యేక ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ నియమించిన భారతీయుడు ఎవరు?
-కమల్ కిషోర్
4)రాజస్థాన్ రాయల్స్ జట్టులో కృష్ణ స్థానంలో ఎవరిని తీసుకోవడం జరిగింది?
-కేశవ్ మహారాజ్
5)ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్ లలో చేరిన బంగ్లాదేశ్ మొదటి అంపైర్ ఎవరు?
-హరాఫుద్దౌలా ఇబ్నె షాహిద్
6)ఇటీవల వార్తల్లో నిలిచిన బాల్టిమోర్ వంతెన ఏ దేశంలో ఉంది?
-యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
7)ఎవెరెడీ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని నియమించడం జరిగింది?
-నీరజ్ చోప్రా
8)2024 సంవత్సరానికి గాను అబెల్ బహుమతిని గెలుచుకుంది ఎవరు?
-మిచెల్ తలగ్రాండ్
9)ఇటీవల చర్చలో ఉన్న Popocatépetl అగ్ని పర్వతం ఏ దేశంలో ఉంది?
-మెక్సికో
10)ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది తీవ్ర ఆకలి కేకలతో అలమటిస్తున్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది?
-78.3 కోట్ల మంది
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.