27 March 2024 Current Affairs in Telugu

Today Top Current Affairs in Telugu

 

27 March 2024 Current Affairs in Telugu

1)మయన్మార్ లో భారత్ కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?

-అభయ్ ఠాకూర్

2)వికలాంగులకు ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి ఏ యాప్ ను ప్రారంభించారు?

-సాక్షం

3)ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు?

-సదానంద్ వసంత్

4)ఇటీవల జరిగిన పారా పవర్ లిఫ్టింగ్ ప్రపంచ కప్ లో 59 కేజీల యూత్ విభాగంలో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు?

-వినయ్

5)ఇటీవల జెనీవాలో జరిగిన ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ 148వ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి ఎవరు నాయకత్వం వహించారు?

హరివంశ్ నారాయణ్ సింగ్

6)సీసీఐ ఆమోదించిన ల్యాంకో లిమిటెడ్ ను ఎవరు కొనుగోలు చేసారు?

-అదానీ పవర్ లిమిటెడ్

7)ఇటీవల బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు?

-రాజీవ్ కుమార్ శర్మ

8)ఇటీవల NDRF డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు?

-పీయూష్ ఆనంద్

9)తొలిసారిగా తమ దేశం నుంచి మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొన్నట్టు ప్రకటించింది ఎవరు?

-సౌదీ అరేబియా

10)ఇటీవల ఏ దేశం స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్దం చేస్తున్నట్లు ప్రకటించింది?

-థాయిలాండ్

27 March 2024 Current Affairs in Telugu pdf download: Click Here

445 thoughts on “27 March 2024 Current Affairs in Telugu”

Leave a comment

error: Content is protected !!