18 March 2024 Current Affairs in Telugu

Today Top Current Affairs in Telugu

 

18 March 2024 Current Affairs in Telugu

1)తమిళిసై సుందరరాజన్ తన పదవికి రాజీనామా చేసారు,ఆమె ఏ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసారు?

-తెలంగాణ

2)ఇటీవల జీఐ ట్యాగ్ పొందిన మజులీ మాస్క్ ఏ రాష్టానికి చెందినది?

-అస్సాం

3)మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ టైటిల్ గెలుచుకున్న జట్టు ఏది?

-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

4)కేంద్ర మంత్రి అర్జున్ ముండా ఏ రాష్ట్రంలో సెంటర్ ఫర్ కన్జర్వేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ట్రైబల్ కల్చర్ అండ్ హెరిటేజ్ కి శంకుస్థాపన చేసారు?

-జార్ఖండ్

5)ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?

-రాహుల్ సింగ్

6)బీసీసీఐ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ యొక్క ఆరెంజ్ క్యాప్ ను ఎవరు గెలుచుకున్నారు?

-ఎల్లీస్ పెర్రీ(ఆర్.సి.బి.)

7)బీసీసీఐ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ యొక్క పర్పుల్ క్యాప్ ను ఎవరు గెలుచుకున్నారు?

-శ్రేయాంక పాటిల్(ఆర్.సి.బి.)

8)దౌత్య వేత్తల కోసం ప్రత్యేకంగా తొలిసారిగా మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల ఏ దేశం నిర్ణయించింది?

-సౌదీ అరేబియా

9)పీఎం శ్రీ స్కూల్ స్కీమ్ అమలు చేయడానికి ఏ రాష్ట్రం అవగాహనా ఒప్పందంపై సంతకం చేసింది?

-తమిళనాడు రాష్ట్రం

10)భారత్ లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు?

-మార్చి 18

18 March 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

8 thoughts on “18 March 2024 Current Affairs in Telugu”

  1. hello!,I like your writing so so much! proportion we keep up a correspondence more about your article on AOL? I need an expert on this area to unravel my problem. Maybe that’s you! Taking a look forward to peer you.

    Reply
  2. I do trust all the ideas you’ve presented on your post. They’re really convincing and can definitely work. Nonetheless, the posts are very short for starters. May just you please prolong them a bit from next time? Thank you for the post.

    Reply

Leave a comment

error: Content is protected !!