15 March 2024 Current Affairs in Telugu

Today Top Current Affairs in Telugu

 

15 March 2024 Current Affairs in Telugu

1)ఏ రాష్ట్రం మొట్టమొదటి సారిగా జమ్మూ కాశ్మీర్ లో పర్యాటక సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుంది?

-మహారాష్ట్ర

2)ప్రతి సంవత్సరం ఏ రోజున ప్రపంచ వినియోగ దారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటారు?

-మార్చి 15

3)పాలస్తీనా కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?

-మహమ్మద్ ముస్తఫా

4)ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది?

-134వ స్థానం

5)కొత్తగా నియమితులైన నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు?

-బి.సాయిరాం

6)ఇటీవల గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ నివేదికను ఎవరు విడుదల చేసారు?

-UNDP

7)మహిళలను స్వావలంబన చేసే లక్ష్యంతో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖా ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది?

-జె.పాల్

8)ఇటీవల ప్రజాస్వామ్య నివేదిక 2024ను ఏ సంస్థ విడుదల చేసింది?

-V.Dem. ఇన్స్టిట్యూట్

9)2024 సంవత్సరానికి గాను రంజీ ట్రోఫీ టైటిల్ ను గెలుచుకున్న జట్టు ఏది?

-ముంబై

10)భారత్ లో ఫిన్ టెక్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి భారత్ ఎవరితో ఋణ ఒప్పందంపై సంతకం చేసింది?

-ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు

15 March 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

450 thoughts on “15 March 2024 Current Affairs in Telugu”

  1. Hello there! I know this is somewhat off topic but I was wondering which blog platform are you using for this site? I’m getting sick and tired of WordPress because I’ve had problems with hackers and I’m looking at options for another platform. I would be great if you could point me in the direction of a good platform.

    Reply
  2. obviously like your website but you need to check the spelling on quite a few of your posts. Many of them are rife with spelling problems and I find it very bothersome to tell the truth nevertheless I will surely come back again.

    Reply

Leave a comment

error: Content is protected !!