14 March 2024 Current Affairs in Telugu

Today Top Current Affairs in Telugu

 

14 March 2024 Current Affairs in Telugu

1)ప్రతి సంవత్సరం అంతర్జాతీయ పై దినోత్సవం ఏ రోజున జరుపుకోబడుతుంది?

-14 మార్చి

2)మహతరీ వందన్ యోజన కింద అర్హులైన వివాహిత మహిళలకు నెలకు ఎంత ఆర్ధిక సహాయం అందించబడుతుంది?

-రూ.1000

4)మహతరీ వందన్ యోజన ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఇటీవల ప్రారంభించడం జరిగింది?

ఛత్తీస్‌గఢ్

4)ఇటీవల ఎవరు న్యూజిలాండ్ అత్యుత్తమ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గౌరవాన్ని పొందారు?

-మెల్లీ కేర్

5)ప్రసార భారతి యొక్క కొత్త సేవ పీబీ శబ్ద్ ను ఎవరు ప్రారంభించారు?

-అనురాగ్ ఠాకూర్

6)కొత్త ఎన్నికల కమిషనర్లుగా ఇటీవల ఎవరిని నియమించడం జరిగింది?

-సుఖ్ బీర్ సంధు మరియు జ్ఞానేష్ కుమార్

7)వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఏర్పాటైన కమిటీ తన నివేదికను సమర్పించింది.ఈ కమిటీకి చైర్మన్ ఎవరు?

-రామ్ నాథ్ కోవింద్

8)ఇటీవల ఎవరు న్యూజిలాండ్ అత్యుత్తమ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గౌరవాన్ని పొందారు?

-రచిన్ రవీంద్ర

9)ఇటీవల 10 వందే భారత్ రైళ్ల నిర్వహణతో, ప్రస్తుతం భారత్ అంతటా ఎన్ని వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి?

-102 రైళ్లు

10)గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో చైనా,ఇరాన్,రష్యా సంయుక్త నౌకాదళ విన్యాసం పేరు ఏమిటి?

-సెక్యూరిటీ బెల్ట్-2024

11)ప్రతి సంవత్సరం ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం ఏ రోజున జరుపుకోవడం జరుగుతుంది?

-14 మార్చి

14 March 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

450 thoughts on “14 March 2024 Current Affairs in Telugu”

  1. Hi , I do believe this is an excellent blog. I stumbled upon it on Yahoo , i will come back once again. Money and freedom is the best way to change, may you be rich and help other people.

    Reply
  2. You made some really good points there. I checked on the internet for additional information about the issue and found most people will go along with your views on this website.

    Reply
  3. certainly like your web site however you have to test the spelling on several of your posts. Many of them are rife with spelling issues and I in finding it very troublesome to inform the reality on the other hand I will definitely come back again.

    Reply
  4. We stumbled over here by a different page and thought
    I may as well check things out. I like what I
    see so i am just following you. Look forward
    to looking over your web page again.

    Reply

Leave a comment

error: Content is protected !!