11 March 2024 Current Affairs in Telugu

Today Top Current Affairs in Telugu

 

11 March 2024 Current Affairs in Telugu

1)ఇటీవల మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డు ఎవరు పొందారు?

-నీతా అంబానీ

2)భారత్ మొట్టమొదటి ఎలివేటెడ్ 8-లేన్ ఎక్స్‌ప్రెస్‌వేను ఎవరు ప్రారంభించారు?

-ప్రధాని నరేంద్ర మోడీ

3)71వ మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న క్రిస్టినా పీజ్కోవా ఏ దేశానికి చెందిన వారు?

-చెక్ రిపబ్లిక్

4)కేంద్రమంత్రి నారాయణ్ రాణే ఇటీవల MSME-టెక్నాలజీ సెంటర్ కు ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేసారు?

-మహారాష్ట్ర

5)జాతీయ డెయిరీ మేళాను ఎవరు ప్రారంభించారు?

-అర్జున్ ముండా

6)ఉత్తర భారతదేశంలోని మొదటి ప్రభుత్వ హోమియోపతి కళాశాలను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు?

-జమ్మూ కాశ్మీర్

7)ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అవార్డు 2024 అందుకున్న డైరెక్టర్ ఎవరు?

-క్రిస్టోఫర్ నోలన్

8)ఆస్కార్ అవార్డ్స్-2024 లో ఓపెన్ హైమర్ సినిమాకు ఎన్ని అవార్డులు గెలుచుకుంది?

-7 అవార్డులు(బెస్ట్ పిక్చర్,బెస్ట్ యాక్టర్,బెస్ట్ డైరెక్టర్,బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్,సినిమాటోగ్రఫీ,ఫిలిం ఎడిటింగ్,ఒరిజినల్ స్కోర్)

9)ఆస్కార్ 2024 లో భాగంగా బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ గా అవార్డు గెల్చుకున్న డాక్యుమెంటరీ ఏది?

-20 డేస్ ఇన్ మరియాపూల్

10)మిజోరాం రాష్ట్ర అసెంబ్లీకి మొట్టమొదటిసారిగా నియమితులైన మహిళా స్పీకర్ ఎవరు?

-బారిల్ వన్నెహసాంగి

11)MIRV క్షిపణి కలిగిన దేశాలు ఏవి?

-అమెరికా,బ్రిటన్,ఫ్రాన్స్,రష్యా,చైనా

12)ఇటీవల MIRV క్షిపణి కలిగిన దేశాల సరసన చేరిన దేశం ఏది?

-భారత్ (మిషన్ దివ్యాస్త్ర)

11 March 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

1 thought on “11 March 2024 Current Affairs in Telugu”

Leave a comment

error: Content is protected !!