Today Top Current Affairs in Telugu
10 March 2024 Current Affairs in Telugu
1)ఏ రాష్ట్ర ప్రభుత్వం వితంతువుల కోసం ప్రక్తటించిన ప్రత్యేక పథకంలో భాగంగా వారు మళ్ళీ పెళ్లి చేసుకుంటే 2 లక్షల ఆర్ధిక సహాయం అందించనుంది?
-ఝార్ఖండ్ ప్రభుత్వం
2)టెస్టుల్లో 700 వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించిన ఇంగ్లాండ్ పేసర్ ఎవరు?
-పేసర్ అండర్సన్
3)ఇటీవల ప్రధాని మోడీ కజిరంగా నేషనల్ పార్కును సందర్శించారు,అది ఏ రాష్ట్రంలో ఉంది?
-అస్సాం
4)ఇటీవల జోర్హాట్ లో మోడీ గారు ఎవరి 125 అడుగుల శౌర్య విగ్రహం ప్రారంభించారు?
-లెజెండరీ అహోమ్ జనరల్ లచిత్ బర్ఫుకాన్
5)ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై విద్యార్థుల్లో అవగాహనా పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ఎవరి సహకారంతో ప్రయోగాత్మకంగా ఏఐ ల్యాబ్స్ ను ఏర్పాటు చేస్తోంది?
-ఇంటెల్ ఇండియా
6)ప్రపంచంలోనే అతిపెద్ద బైలేన్ టన్నెల్ ప్రధాని మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు?
-అరుణాచల్ ప్రదేశ్ (13 వేల అడుగుల ఎత్తులో రూ.825 కోట్లతో నిర్మాణం)
7)ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన కేంద్ర ఎన్నికల కమిషనర్ ఎవరు?
-అరుణ్ గోయల్
8)మరోసారి పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా ఎన్నికైన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కో-చైర్ పర్సన్ ఎవరు?
-అసిఫ్ అలీ జర్ధారీ
9)ఇటీవల ప్రధాని మోడీ ప్రధాని మోడీ ప్రారంభించిన ప్రపంచంలోనే అతి పొడవైన రెండు వరసల టన్నెల్ ఏది?
-భారత్-చైనా సరిహద్దులో నిర్మించిన సేలా టన్నెల్ (825 కోట్లు)
10)మెన్స్ డబుల్స్ ఫైనల్ లో ఫ్రెంచ్ ఓపెన్-2024 విజేతగా నిలిచింది ఎవరు?
-సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి
11)లక్షద్వీప్ లో ఏర్పాటు చేయబోతున్న ఇండియన్ నేవీ స్థావరం కి కేంద్ర ప్రభుత్వం ఏమని నామకరణం చేయబోతుంది?
-ఐ.ఎం.ఎస్. జటాయు
12)ఏ సంవత్సరంలో చంద్రయాన్-4 ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది?
-2027
13)పర్యావరణ హితమైన,రీసైక్లింగ్ కి అనువైన పీవీసీ కార్డులను తీసుకురానున్నట్లు ప్రకటించిన తొలి సంస్థ ఏది?
-భారతీ ఎయిర్ టెల్
14)మోస్ట్ పవర్ ఫుల్ ఇండియన్స్ 2024 లిస్టును ప్రకటించిన ఇండియన్ ఎక్స్ప్రెస్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచినా వ్యక్తి ఎవరు?
-ప్రధాని మోడీ
15)ఇటీవల 18 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వ్ రిపోర్టు ప్రకారం భారత్ లో ఉన్న చిరుతపులుల సంఖ్య ఎంత?
-13,874
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.