09 March 2024 Current Affairs in Telugu

Today Top Current Affairs in Telugu

 

09 March 2024 Current Affairs in Telugu

1)ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రక్తం తీయకుండా శ్వాసతోనే మధుమేహ పరీక్ష చేసేలా ఓ కొత్త పరికరాన్ని కనుగొన్నారు?

-ఐఐటీ మండీ

2)పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మంత్రి పదవి పొందిన సిక్కు వ్యక్తి ఎవరు?

-సర్ధార్ రమేష్ సింగ్ అరోడా

3)సెర్ప్(రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ) సీఈవో గా ఎన్నిక అయిన వారెవరు?

-పంచాయతీ రాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్

4)నేషనల్ ఆర్కైవ్స్ తన ఎన్నవ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది?

-134

5)అగ్రికల్చరల్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ఢిల్లీలో ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు?

-అర్జున్ ముండా

6)భారతదేశపు మొట్టమొదటి డ్రైవర్ రహిత రైలును ఎక్కడ ప్రారంభించారు?

-బెంగళూరు

7)ఇటీవల వికాస్ భారత్ అంబాసిడర్ ఆర్టిస్ట్ వర్కుషాప్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది?

-న్యూఢిల్లీ

8)ఇండియా ఏఐ మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెటులో ఎంత కేటాయించింది?

-రూ.10,372 కోట్లు

9)ఈ-కిసాన్ ఉపాజ్ నిధిని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి ఎవరు?

-పీయూష్ గోయల్

10)రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 12 న ఏ దేశ జాతీయ దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు?

-మారిషస్

11)మహిళా క్రికెట్ లో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన ప్లేయర్ గా నిలిచింది ఎవరు?

-షబినీం ఇస్మాయిల్(132.1 kmph)

12)ఇటీవల యాసిడ్ దాడికి స్పందనగా యాసిడ్ అమ్మకాలను నిషేధం విధించిన రాష్ట్రం ఏది?

-కర్ణాటక ప్రభుత్వం

09 March 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

1 thought on “09 March 2024 Current Affairs in Telugu”

Leave a comment

error: Content is protected !!