06 March 2024 Current Affairs in Telugu

Today Top Current Affairs in Telugu

 

06 March 2024 Current Affairs in Telugu

1)ఇటీవల ఏ భారత క్రికెటర్ ఆల్ ఫార్మటు క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు?

-షాబాజ్ నదీమ్

2)నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024 ఫైనల్ ఎక్కడ జరిగింది?

-న్యూఢిల్లీ

3)రాష్టంలో గ్రీన్ హైడ్రోజన్ పాలసీని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది?

-ఉత్తరప్రదేశ్

4)ఇటీవల ఏ రాష్ట్రంలో వితంతు పునర్వివాహ ప్రోత్సాహక పథకం ప్రారంభించబడింది?

-జార్ఖండ్

5)భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున మెట్రోను ప్రధాని మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

-పశ్చిమ బెంగాల్

6)ఎంపీ ఖేల్ మహాకుంభ్ 3.0 ఏ నగరంలో నిర్వహించబడుతోంది?

-హమీర్ పూర్

7)భారతదేశపు మొట్టమొదటి చిన్న తరహా ఎల్.ఎన్.జి. యూనిట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?

-మధ్యప్రదేశ్

8)ఎన్.ఎల్.సి. ఇండియా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది?

-గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్

9)బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది ఎవరు?

-అమెజాన్ వ్యవస్థాపకుడు 200.3 బిలియన్ డాలర్లు

10)పాకిస్థాన్ ప్రధానిగా రెండోసారి ఎవరు బాధ్యతలు చేపట్టారు?

-షెహబాజ్ షరీఫ్

11)ఈ ఏడాది భారత్ జీడీపీ వృద్ధి ఎంత శాతం ఉండనున్నట్లుగా మూడీస్ అంచనా వేసింది?

-6.8 శాతం

12)ఇటీవల బ్యాడ్మింటన్ కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత్ స్టార్ ప్లేయర్ ఎవరు?

-సాయి ప్రణీత్

06 March 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

1 thought on “06 March 2024 Current Affairs in Telugu”

Leave a comment

error: Content is protected !!