Today Top Current Affairs in Telugu
05 March 2024 Current Affairs in Telugu
1)ఐపీఎల్ 2024 సన్ రైజర్స్ హైదరాబాద్ కు కొత్త కెప్టెన్ గా ఎవరు నియమితులయ్యారు?
-పాట్ కమిన్స్
2)మహారాష్ట్ర కొత్త చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు?
-ఎస్.చోకలింగం
3)రిసా అనేది ఏ రాష్ట్రానికి చెందిన గిరిజన దుస్తులకి ఇటీవల జీఐ ట్యాగ్ లభించింది?
-త్రిపుర
4)ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ వెండి తార్కాషికి జీఐ ట్యాగ్ ఇవ్వబడింది?
-ఒడిషా
5)స్టెయిన్ లెస్ స్టీల్ సెక్టార్ లో భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ స్థాపించబడింది?
-హిసార్
6)ఆసియా రివర్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించబడుతోంది?
-సిమ్లా
7)పాకిస్థాన్ 24వ ప్రధాన మంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేసారు?
-షాబాజ్ షరీఫ్
8)ఏ క్రీడలో భారత పురుషులు మరియు మహిళలు ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా ఒలంపిక్స్ కు అర్హత సాధించారు?
-టేబుల్ టెన్నిస్
9)ఉత్తరప్రదేశ్ లోని యువ పారిశ్రామిక వేత్తల కోసం ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి?
-MYUVA(ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్)
10)2024 సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటు అంచనాను ఎంత శాతానికి పెంచుతున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది?
-6.8 శాతం
11)అణు విద్యుత్ కోసం తొలి స్వదేశీ రియాక్టరును ప్రధాని మోడీ ఎక్కడ ప్రారంభించారు?
-తమిళనాడులోని కల్పాక్కం
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.