Today Top Current Affairs in Telugu
04 March 2024 Current Affairs in Telugu
1)ఇటీవల కనుగొనబడిన అమెజాన్ అనకొండ యొక్క కొత్త జాతి పేరు ఏమిటి?
-యూనెక్టస్ అకియామా
2)తువాలు యొక్క కొత్త ప్రధానిగా ఎవరిని నియమించడం జరిగింది?
-ఫెలెటి టీయో
3)ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిస్తున్నట్లు ప్రకటించింది?
-తెలంగాణ
4)భారత నౌకాదళం ఐఎంఎస్ జటాయు అనే పేరుతో కొత్త స్థావరం ఏ ద్వీపంలో ఏర్పాటు చేయనుంది?
-మినికోయ్ ద్వీపం
5)ప్రతి సంవత్సరం జాతీయ భద్రతా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
-04 మార్చి
6)భారత్ మరియు ఏ దేశం మధ్య సముద్ర లక్ష్మణ పేరుతో వ్యాయామం నిర్వహించబడింది?
-మలేషియా
7)గ్లోబల్ రిసోర్స్ ఔట్లుక్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది?
-UNEP
8)అదితి పథకం ఏ రంగానికి సంబంధించింది?
-రక్షణ రంగం
9)2023-24 నుండి 2025-26 వరకు అదితి పథకం కింద ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు?
-రూ.750 కోట్లు
10)సరిహద్దు భద్రతా దళం యొక్క మొదటి మహిళా స్నిపర్ ఎవరు?
-సుమన్ కుమారి
11)కేంద్రమంతి డా.మన్సుఖ్ మాండవియా ఆయుష్-ICMR అడ్వాన్సుడ్ సెంటర్ ను ఎక్కడ ప్రారంభించారు?
-న్యూఢిల్లీ
12)ఓషన్ గ్రేస్ అనే ASTDS టగ్ ని ఇటీవల ఎవరు ప్రారంభించారు?
-సర్బానంద సోనోవాల్
13)ఇటీవల చర్చలో ఉన్న మెలనోక్లామిస్ ద్రౌపది దేనికి సంబంధించింది?
-ఒక సముద్ర జాతి
14)హెడ్-షీల్డ్ సీ స్లగ్ యొక్క కొత్త జాతికి ఎవరి పేరు మీదుగా నామకరణం చేసారు?
-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.