Today Top Current Affairs in Telugu
03 March 2024 Current Affairs in Telugu
1)ప్రతి సంవత్సరం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
-03 మార్చ్
2)మార్చి 03 న హాఫ్ మారథాన్ రేస్ ఎక్కడ నిర్వహించబడుతుంది?
-హరియాణాలోని ఫరీదాబాద్
3)నేషనల్ అర్బన్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ఎవరు ప్రారంభించారు?
-కేంద్ర హోం మరియు సహకార మంత్రి అమిత్ షా
4)పార్లమెంట్ సెక్యూరిటీ హెడ్ గా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎవరు?
-అనురాగ్ అగర్వాల్
5)ఇటీవల ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా పేటిఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ పై ఎన్ని కోట్ల జరిమానా విధించింది?
-రూ.5.49 కోట్లు
6)ఇటీవల 82 సంవత్సరాల వయసులో మరణించిన ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ ఎవరు?
-అజిత్ ఖురేషీ
7)ఇటీవల ఏ దేశాల మధ్య సముద్ర లక్ష్మణ్ పేరుతో విశాఖపట్నంలో వ్యాయామం జరిగింది?
-భారతదేశం మరియు మలేషియా
8)ఇటీవల డీజీసీఏ ఎయిరిండియాపై ఎంత జరిమానా విధించింది?
-30 లక్షలు
9)హైదరాబాద్ లో ఎన్ని అడుగుల మహారణా ప్రతాప్ విగ్రహాన్ని ఆవిష్కరించారు?
-21 అడుగులు
10)భారత్ యొక్క ఫారెక్స్ నిల్వలు ఎంత మేరకు పెరిగాయి?
-$619 బిలియన్లు
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?