Today Top Current Affairs in Telugu
1)స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డులలో ఉత్తమ మేల్ యాక్టర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
-సిలియన్ మర్ఫీ
2)SAFF అండర్-16 ఉమెన్స్ ఛాంపియన్ షిప్ ఏ దేశంలో నిర్వహించబడుతుంది?
-నేపాల్
3)గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్-2024 ఎక్కడ నిర్వహించబడుతోంది?
-న్యూఢిల్లీ
4)గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్-2024 ను ఎవరు ప్రారంభించారు?
-ప్రధాని నరేంద్ర మోడీ
5)స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడానికి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది?
-SIDBI
6)సిక్కిం రాష్ట్ర మొదటి రైల్వే స్టేషన్ కు ఎవరు శంకుస్థాపన చేసారు?
-ప్రధాని నరేంద్ర మోడీ
7)భారత్ మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక వ్యాయామం ధర్మ గార్డియన్ నిర్వహించబడుతుంది?
-జపాన్
8)అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎన్ని రైల్వే స్టేషన్లు పునరాభివృద్ది చేయబడతాయి?
-553
9)ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీచే ప్రారంభించబడిన భారత్ లోని అతి పొడవైన తీగల వంతెన ఏది?
-సుదర్శన్ సేతు
10)క్యాన్సర్ కు చికిత్స కోసం భారతీయ మసాలా దినుసులను ఉపయోగించడానికి పేటెంట్ పొందింది ఎవరు?
-ఐఐటీ మద్రాసు పరిశోధకులు
11)ఏ దేశం ఇటీవల ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మసీదును ప్రారంభించింది?
-అల్జీరియా
12)ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రానికి సంబందించిన మొట్టమొదటి రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు?
-సిక్కిం
13)2023 సంవత్సరానికి గాను జీడీ బిర్లా అవార్డు అందుకుంది ఎవరు?
-డా.అదితి సేన్ దే
14)ఇటీవల మరణించిన భారత్ అతిపెద్ద వృద్ధుడు,సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఎవరు?
-షఫీకర్ రెహమాన్ బార్క్
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article. https://www.binance.com/pt-BR/register?ref=YY80CKRN