Today Top Current Affairs in Telugu
25 February 2024 Current Affairs in Telugu
1)చంద్రుడిపై తొలి వాణిజ్య వ్యోమనౌకని విజయవంతంగా దించిన దేశము ఏది?
-అమెరికాకి చెందిన ప్రయివేటు కంపెనీ ఇంట్యూటివ్ మెషీన్స్ రూపొందించిన ఒడిస్సియస్ అనే వ్యోమనౌక.
2)ఇటీవల మరణించిన మనోహర్ జోషి ఏ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసారు?
-మహారాష్ట్ర
3)భారత దేశపు అతిపెద్ద రక్షణ సామాగ్రి ప్రదర్శన ఎక్కడ ప్రారంభమైంది?
-పూణే సమీపంలోని మోషి
4)ఫిబ్రవరి 24 మరియు 25 వ తేదీలలో మహాబిజ్-2024 ఎక్కడ నిర్వహించబడుతుంది?
-దుబాయ్
5)భారతదేశం మరియు అమెరికాల మధ్య రాయబారి స్థాయిలో ఎన్నవ ద్వైపాక్షిక సంభాషణ జరిగింది?
-11వ
6)ఇటీవల మహారాష్ట్ర భూషణ్ అవార్డు 2023తో సత్కరించబడిన ప్రముఖ నటుడు ఎవరు?
-అశోక్ సరాఫ్
7)A.S. కొత్త విజిలెన్స్ కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు?
-బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఎండీ మరియు సీఈఓ రాజీవ్
8)నేషనల్ పబ్లిక్ హెల్త్ ఇండియా కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ నిర్వహించబడింది?
-ఢిల్లీ
9)ఇటీవల టైమ్స్ మ్యాగజైన్ లో భారతీయ సంతతికి చెందిన ఎవరు పర్సన్ అఫ్ ది ఇయర్ గా నిలిచారు?
-లీనా నాయర్
10)ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదు చట్టం-1935 ను రద్దు చేసింది?
-అస్సాం
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.