Today Top Current Affairs in Telugu
23 February 2024 Current Affairs in Telugu
1)సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లో నూతన విజిలెన్స్ కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు?
-ఏ.ఎస్.రాజీవ్
2)భారత్ లో అతిపెద్ద డ్రోన్ పైలట్ శిక్షణా సౌకర్యాన్ని ఏ ఐఐటీ ప్రారంభించింది?
-ఐఐటీ గౌహతి
3)టెస్టు క్రికెట్ లో ఇంగ్లాండుపై 100 వికెట్లు తీసిన తొలి భారత్ బౌలర్ ఎవరు?
-రవిచంద్రన్ అశ్విన్
4)ఇటీవల మరణించిన లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసారు?
-మహారాష్ట్ర
5)మూడు రోజుల అంతర్జాతీయ గీతా మహోత్సవ్ ఎక్కడ నిర్వహించబడుతోంది?
-కొలొంబో
6)ఏ జట్టు కోసం ఆడిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఐపీఎల్ 2024 నుండి తప్పుకున్నాడు?
-గుజరాత్ టైటాన్స్
7)ఆయుష్ వెల్నెస్ సెంటర్ను సుప్రీంకోర్టు ఆవరణలో ఎవరు ప్రారంభించారు?
-సీజేఐ చంద్రచూడ్
8)భారత ప్రభుత్వం మహిళా భద్రతా పథకాన్ని ఎప్పటి వరకు కొనసాగించనుంది?
-2025-26 సంవత్సరం
9)ఏ దేశానికి చెందిన వ్యోమనౌక చరిత్రలోనే మొదటిసారిగా కమర్షియల్ మూన్ లాండింగ్ చేసింది?
-అమెరికాకి చెందిన ఒడిస్సియస్ వ్యోమనౌక
10)దోస్తీ-16 త్రైపాక్షిక వ్యాయామం ఏ దేశంలో ప్రారంభమైంది?
-మాల్దీవులు
11)ప్రపంచ శాంతి మరియు అవగాహన దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు?
-ఫిబ్రవరి 23