Today Top Current Affairs
22 February 2024 Current Affairs in Telugu
1)స్కల్ప్టెడ్ స్టోన్స్:మిస్టరీస్ ఆఫ్ మామల్లపురం అనే కొత్త పుస్తకం రచించింది ఎవరు?
-అశ్విన్ ప్రభు
2)సైబర్ క్రైమ్ నివేదిక-2023 ప్రకారం భారత్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్థానంలో ఉంది?
-80వ స్థానం
3)వికలాంగుల కోసం ఎన్ని కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు ప్రారంభించింది?
-100 కోట్లు
4)గూగుల్,ఆపిల్ లకు పోటీగా ఫోన్ పే ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి?
-ఇండస్ యాప్
5)మోర్గాన్ స్టాన్లీ రీసెర్చ్ ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరానికి గాను భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత శాతంగా ఉండబోతోంది?
-6.5 శాతం
6)గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ఎవరితో కలిసి సంయుక్త చొరవను ప్రారంభించింది?
-ఆయుష్ మంత్రిత్వ శాఖ
7)భారత్ లో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజెన్ ఉత్పత్తి కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
-విశాఖపట్నం
8)4వ ఖేళో ఇండియా వింటర్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి?
-గుల్మార్గ్
9)క్లైమేట్ ఫైనాన్స్ ఫెసిలిటీ కోసం గోవా రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో చేతులు కలుపుతుంది?
-ప్రపంచ బ్యాంకు
10)ఉత్తరప్రదేశ్ లో ఇంటర్నేషనల్ టూరిజం ఎక్స్ పో ఎక్కడ నిర్వహించబడుతోంది?
-గ్రేటర్ నోయిడా
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.