20 February 2024 Current Affairs in Telugu

Top Telugu Current Affairs

20 February 2024 Current Affairs in Telugu

20 February 2024 Current Affairs in Telugu

1)పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం ఏ భారత క్రికెటరును కొత్త స్టేట్ ఐకాన్ గా ప్రకటించింది?

-శుభ్మన్ గిల్

2)11వ ఇంటర్నేషనల్ తోలుబొమ్మలాట పండుగ ఎక్కడ నిర్వహించబడింది?

-చండీఘడ్

3)ప్రతి సంవత్సరం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఏ రోజున జరుపబడుతుంది?

-20 ఫిబ్రవరి

4)ఇటీవల ఏ రాష్ట్రంలో హిమాలయన్ బాస్కెట్ ప్రారంభించబడింది?

-ఉత్తరాఖండ్

5)ఇటీవల ఎయిమ్స్ జమ్మూని ఎవరు ప్రారంభించారు?

-నరేంద్ర మోడీ

6) ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీపై అవగాహన పెంచేందుకు ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది?

-డీ.బీ.ఎస్. బ్యాంకు

7)ప్రస్తుతం ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర ప్రతిపత్తిని ఇవ్వాలన్న డిమాండుపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది?

-లద్దాఖ్

8)ఇటీవల రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇంకా ఎన్ని అమృత్ రైళ్లకు ఆమోదం పొందినట్లు తెలిపారు?

-50

9)తమిళనాడు ఈ ఏడాదికి గానూ కేటాయించిన బడ్జెట్ ఎంత?

-2,99,009.98 కోట్లు

10)సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ ను ఎవరు వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది?

-నరేంద్ర మోడీ

11)ప్రతిష్టాత్మక నౌకాదళ యుద్ధ విన్యాసాల ప్రదర్శన మిలాన్-2024 లో ఎన్ని దేశాలు పాల్గొంటాయి?

-58 దేశాలు

20 February 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

4 thoughts on “20 February 2024 Current Affairs in Telugu”

Leave a comment

error: Content is protected !!