Today Top Current Affairs in Telugu
19 February 2024 Current Affairs in Telugu
1)బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకాన్ని ఏ దేశపు మహిళల జట్టు గెలుచుకుంది?
-భారతదేశం
2)ఇటీవల మరణించిన ప్రసిద్ధ జైన సన్యాసి ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి?
-కర్ణాటక
3)ఏ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ శ్రీ కల్కి ధామ్ దేవాలయంకి శంకుస్థాపన చేసారు?
-సంభాల్(ఉత్తరప్రదేశ్)
4)పీఎం విశ్వకర్మ యోజన ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది?
-MSME(సూక్ష్మ,చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ)
5)58వ జ్ఞానపీఠ్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు?
-గుల్జార్ మరియు జగద్గురు రామభద్రాచార్య
6)ఏ దేశంలో జరుగుతున్న 60వ మ్యూనిచ్ భద్రతా సదస్సుకు భారత్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ హాజరయ్యారు?
-జర్మనీ
7)భారత్ మొట్టమొదటి స్వదేశీ గూఢచారి ఉపగ్రహం స్పేస్X ద్వారా ప్రయోగించడం జరిగింది దీనిని ఎవరు అభివృద్ధి చేసారు?
-TASL(టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్ లిమిటెడ్)
8)ప్రపంచంలోని మొట్టమొదటి చెక్క ఉపగ్రహాన్ని నాసా ఎవరి సహకారంతో ఉపగ్రహాన్ని ప్రయోగించబోతుంది?
-JAXA(జపాన్ ఏరోస్పేస్ ఎక్సప్లోరేషన్ ఏజెన్సీ)
9)హెన్లీ పాసుపోర్టు ఇండెక్స్ 2024 లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది?
-85వ స్థానం
10)హెన్లీ పాసుపోర్టు ఇండెక్స్ 2024 లో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఏది?
-ఫ్రాన్స్
11)తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
-సిరిసిల్ల రాజయ్య
12)మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ పేరు ఏమిటి?
-మై మేడారం
13)మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో దేశంలోనే అత్యుత్తమ ప్రధానిగా నిలిచింది ఎవరు?
-ప్రధాని నరేంద్ర మోడీ (44 శాతం)
వాజపేయి(15 శాతం)- 2వ స్థానం
ఇందిరా గాంధీ(14 శాతం)-3వ స్థానం
మన్మోహన్ సింగ్(11 శాతం)-4వ స్థానం
14)మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచినా సీఎం ఎవరు?
-ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ (52.7 శాతం)
-ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(51.3 శాతం-2వ స్థానం)
-అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ(48.6 శాతం-3వ స్థానం)
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.