12 February 2024 Current Affairs in Telugu

 

12 February 2024 Current Affairs in Telugu

1)UPI చెల్లింపు వ్యవస్థను ఇటీవల ఏ రెండు దేశాలలో ప్రారంభించడం జరిగింది?

జవాబు:శ్రీలంక మరియు మారిషస్

2)వన్ డే ఇంటర్నేషనల్స్ లో డబుల్ సెంచరీ చేసిన మొదటి శ్రీలంక క్రికెటర్ ఎవరు?

జవాబు: పాతుమ్ నిస్సాంక

3)ఫిన్లాండ్ దేశ తదుపరి అధ్యక్షుడు ఎవరు?

జవాబు: అలెగ్జాండర్ స్టబ్

4)ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2024 టైటిల్ ను ఏ దేశం గెలుచుకుంది?

జవాబు: ఆస్ట్రేలియా

5)సౌత్ ఇండియా కల్చరల్ సెంటర్ ఏ నగరంలో స్థాపించబడింది?

జవాబు: హైదరాబాద్

6)ఇటీవల చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ ను ఎవరు గెలుచుకున్నారు?

జవాబు: సుమిత్ నాగల్

7)పునరుత్పాదక ఇంధన రంగంలో ఇన్నోవేషన్ మరియు రీసెర్చ్ కోసం IREDA ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది?

జవాబు: ఐఐటీ భువనేశ్వర్

8)టీ20 ఇంటర్నేషనల్స్ లో రోహిత్ శర్మ అత్యధిక సెంచరీల రికార్డును ఎవరు సమం చేసారు?

జవాబు: గ్లెన్ మాక్స్వెల్(ఆస్ట్రేలియా)

9)ఆది మహోత్సవ్ 2024ను ఎవరు ప్రారంభించారు?

జవాబు: ద్రౌపదీ ముర్ము

10)ఇస్రో ఇన్షాట్-3డి ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించనుంది?

జవాబు: ఫిబ్రవరి 17

11)EPFO PF డిపాజిట్లపై వడ్డీ రేటును ఎంత శాతానికి పెంచింది?

జవాబు: 8.25%

12)సంగీత నాటక అకాడెమీ ఏ నగరంలో సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది?

జవాబు: హైదరాబాద్

13)లాడో ప్రోత్సాహన్ యోజన అనే పథకాన్ని ప్రారంభించనున్న రాష్ట్రం ఏది?

జవాబు: రాజస్థాన్

14)స్విట్జర్లాండ్ లోని జంగ్ ఫ్రావ్స్ ఐస్ ప్యాలెసులో సత్కరించబడిన భారతీయ అథ్లెట్ ఎవరు?

జవాబు:నీరజ్ చోప్రా

15)స్పోర్ట్స్ స్టార్ ACES అవార్డ్స్ 2024 లో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది?

జవాబు:మహమ్మద్ షమీ

 

 

5 thoughts on “12 February 2024 Current Affairs in Telugu”

  1. I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.

    Reply

Leave a comment

error: Content is protected !!