10 February 2024 Current Affairs in Telugu
TOP 10 Current Affairs in Telugu:
1)వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీకి ఎంపికైన చైర్మన్ ఎవరు?
జవాబు: మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
2)మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం మరియు విద్య వంటి రంగాలలో ఏఐ వినియోగం కోసం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది?
జవాబు: గూగుల్
3)వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్-2024 ఎక్కడ నిర్వచబడుతుంది?
జవాబు: దుబాయ్
4)మహిళల అండర్-19 ఛాంపియన్ షిప్ ఉమ్మడి విజేతగా ఎవరు నిలిచారు?
జవాబు: భారత్-బాంగ్లాదేశ్
5)ఉద్యోగులకు పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించిన తొలి ఈశాన్య రాష్ట్రం ఏది?
జవాబు:సిక్కిం
6)సముద్రాలు మరియు వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి?
జవాబు: నాసా పేస్
7)నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) యొక్క నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఎవరు ఎంపిక అయ్యారు?
జవాబు: అజయ్ కుమార్ చౌదరి
8)ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మరియు భారత ప్రభుత్వం బ్రహ్మపుత్ర నది ప్రాజెక్టు కోసం ఎంత ఋణం ఆమోదించింది?
జవాబు: 200 మిలియన్ డాలర్లు
9)AI హబ్బుని స్థాపించడానికి ఇంటర్నెట్ ను ప్రాథమిక హక్కుగా మార్చిన రాష్ట్రం ఏది?
జవాబు:తెలంగాణ
10)MSME మంత్రి స్టార్టపులను ప్రోత్సహించడానికి స్మార్ట్ కార్డులను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
జవాబు: తమిళనాడు
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.