కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరికీ తప్పకుండా కరెంట్ అఫైర్స్ పై పూర్తి అవగాహన ఉండాలి.
09 February 2024 Current Affairs in Telugu
Top 10 Current Affairs in Telugu
- 2024 సంవత్సరానికి గానూ మరో ముగ్గురికి పి.వి.నరసింహారావు,చౌదరి చరణ్ సింగ్ మరియు ఎం.ఎస్.స్వామి నాథన్ కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది.
- ఫిబ్రవరి 10వ తేదీన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అరేబియా చిరుతల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది.
- ఫిబ్రవరి 10వ తేదీన ప్రతి సంవత్సరం ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది.ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే పోషణ నేలలు మరియు ప్రజలు.
- భారత్ టోన్ మొట్టమొదటి చిన్న జంతువుల ఆసుపత్రిని టాటా ట్రస్టు ముంబైలో ప్రారంభించడం జరిగింది.
- LIC మ్యూచువల్ ఫండ్ యొక్క ఎండీ మరియు సీఈఓగా రవి కుమార్ ఝూ నియమితులయ్యారు.
- అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ గారు నిర్మాణ నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.
- మొదటి దశలోనే క్యాన్సరును గుర్తించడానికి AIIMS iOncology.ai ని ప్రారంభించడం జరిగింది.
- ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన కింద కొన్ని కీలకమైన కార్యక్రమాలను కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా ప్రారంభించారు.
- చైనా ప్రభుత్వం అంటార్కిటిక్ సైంటిఫిక్ స్టడీ కోసం క్లింవింగ్ స్టేషన్ ను ప్రారంభించింది.
- భారత్-రష్యా న్యూక్లియర్ రియాక్టర్ల ఒప్పందంపై సంతకాలు చేసింది.
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me. https://accounts.binance.com/bg/register?ref=V2H9AFPY