TS EAMCET Schedule Released-TS ఎంసెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(TS EAPCET-2024) దరఖాస్తు తేదీలను ఉన్నత విద్య మండలి చైర్మన్ లింబాద్రి,ఈఏపీసెట్ కన్వీనర్,జే.ఎన్.టీ.యు. ప్రొఫెసర్ బి.డీన్.కుమార్ ప్రకటించారు.

TS EAMCET Schedule Released

Notification Release Date21 February,2024
Application Date26th February to 6th April
Exam Dates9th May to 12th May

ఈసారి JNTU ఈ పరీక్ష నిర్వహించనుంది.TS EAPCET సిలబస్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్,సెకండ్ ఇయర్ సిలబస్ వంద శాతం ఉంటుందని షెడ్యూల్ లో పేర్కొంది.ఇటీవల ఎంసెట్ పరీక్ష పేరును తెలంగాణ రాష్ట్ర ఈఏపీ(ఇంజినీరింగ్,అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ)సెట్ గా మార్చిన విషయం తెల్సిందే.

Eligibility Criteria:

  • TS EAMCET అర్హత ప్రమాణాల ప్రకారం అభ్యర్థులు తప్పనిసరిగా 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా 12వ తరగతి చదువుతూ ఉండాలి.

TS EAMCET Examination Pattern:

పరీక్షా సమయం: 3 గంటలు

  • ఇంజినీరింగ్ స్ట్రీమ్ పేపర్ లో ఉత్తీర్ణత సాధిస్తే బీటెక్ లో చేరవచ్చు.ఈ పేపర్ లో ఉత్తీర్ణత సాధిస్తే బీటెక్ తో పాటుగా బీటెక్-అగ్రికల్చర్ ఇంజినీరింగ్,బీ ఫార్మసీఈ(MPC),ఫార్మ్-డీ,బయో టెక్నాలజీ,ఫుడ్ టెక్నాలజీ,డెయిరీ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశం ఉంటుంది.

MPC Stream Pattern

మ్యాథమెటిక్స్ 80 ప్రశ్నలు
ఫిజిక్స్ 40 ప్రశ్నలు
కెమిస్ట్రీ 40 ప్రశ్నలు
మొత్తం 160 మార్కులు

BIPC STREAM PATTERN

బయాలజీ(బోటనీ,జువాలజీ )80 ప్రశ్నలు
ఫిజిక్స్ 40 ప్రశ్నలు
కెమిస్ట్రీ 40 ప్రశ్నలు
మొత్తం 160 మార్కులు

TS EAMCET Qualifying Marks:

  • TS EAMCET పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి మరియు ర్యాంక్ జాబితాలో స్థానం పొందడానికి అభ్యర్థులు మొత్తం మార్కులతో 25% మార్కులను స్కోర్ చేయగలగాలి.
  • ఎస్.సి./ఎస్.టి. అభ్యర్థులకు క్వాలిఫైయింగ్ మార్కులు అవసరం లేదు.

10 thoughts on “TS EAMCET Schedule Released-TS ఎంసెట్ షెడ్యూల్ విడుదల”

  1. Superb blog you have here but I was curious about if you knew of any discussion boards that cover the same topics talked about here? I’d really love to be a part of community where I can get suggestions from other experienced people that share the same interest. If you have any recommendations, please let me know. Many thanks!

    Reply
  2. Wonderful goods from you, man. I’ve understand your stuff previous to and you’re just extremely wonderful. I actually like what you’ve acquired here, really like what you’re stating and the way in which you say it. You make it entertaining and you still care for to keep it smart. I cant wait to read far more from you. This is actually a great web site.

    Reply

Leave a comment

error: Content is protected !!