Southern Railway Apprentice Jobs Notification 2024 Details

దక్షిణ రైల్వే వివిధ విభాగాల్లో 2860 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ తీసుకుంటుంది.

Southern Railway Apprentice Jobs Notification 2024 Details

Total No. of Vacancies: 2860 ఖాళీలు

పోస్ట్ పేరుఅప్రెంటిస్
అప్లికేషన్ ప్రారంభ తేదీ29 జనవరి,2024
అప్లికేషన్ చివరి తేదీ28 ఫిబ్రవరి,2024

Workshops/Units:

  1. సిగ్నల్ మరియు టెలికమ్యూనికేషన్ వర్కుషాప్(కోయంబత్తూర్,పొదనూర్)-20 పోస్టులు
  2. క్యారేజ్ మరియు వేగన్ వర్క్స్(పెరంబూరు)-83 పోస్టులు
  3. రైల్వే హాస్పిటల్(పెరంబూరు)-20 పోస్టులు
  4. సిగ్నల్ మరియు టెలికమ్యూనికేషన్ వర్కుషాపు(పొందనూర్)-95 పోస్టులు
  5. తిరువంతపురం డివిజన్-135 పోస్టులు
  6. పాలక్కడ్ డివిజన్-135 పోస్టులు
  7. సాలెం డివిజన్-294 పోస్టులు
  8. క్యారేజ్ మరియు వేగన్ వర్క్స్(పెరంబూరు)-333 పోస్టులు
  9. లోకో వర్క్స్(పెరంబూరు)-135 పోస్టులు
  10. ఎలక్ట్రికల్ వర్క్ షాప్(పెరంబూరు)-224 పోస్టులు
  11. ఇంజనీరింగ్ వర్క్ షాప్(అరక్కోణం)-48 పోస్టులు
  12. చెన్నై డివిజన్(పర్సనల్ బ్రాంచ్)-24 పోస్టులు
  13. చెన్నై డివిజన్(ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/అరక్కోణం)-65 పోస్టులు
  14. చెన్నై డివిజన్(ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/అవది)-65 పోస్టులు
  15. చెన్నై డివిజన్(ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/తంబరం)-55 పోస్టులు
  16. చెన్నై డివిజన్(ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/రాయపురం)-30 పోస్టులు
  17. చెన్నై డివిజన్-మెకానికల్(డీజిల్)-22 పోస్టులు
  18. చెన్నై డివిజన్-మెకానికల్(క్యారేజ్ మరియు వేగన్)-250 పోస్టులు
  19. చెన్నై డివిజన్-రైల్వే హాస్పిటల్(పెరంబూరు)-03 పోస్టులు
  20. సెంట్రల్ వర్కుషాప్(పొన్మలై)-390 పోస్టులు
  21. తిరుచిరాపల్లి డివిజన్-187 పోస్టులు
  22. మధురై డివిజన్-102 పోస్టులు

Educational Qualifications:

  • కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి,ఇంటర్ తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

Age Limit:

  • అభ్యర్థులకు కనీసం 15 ఏళ్ళు మరియు ఫ్రెషర్స్ 22 ఏళ్లకు మించకూడదు.
  • ఐటిఐ లేదా MLT అర్హతలు ఉన్నవారికి 24 ఏళ్ళు మించకూడదు.

Salary Details:

  • మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఆదేశాల ప్రకారం రైల్వే బోర్డు యొక్క సర్క్యులర్ ఆర్.బి.ఇ. 202/2019లో ఉన్న గైడ్లైన్స్ ప్రకారం స్టైఫండ్ పంపిణీ చేయబడుతుంది.
  • ప్రతి నెలకు 9000/- నుండి 12,000/- జీతం ఉంటుంది.

Selection Process:

  • సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మొదటగా మెరిట్ లిస్ట్,మెడికల్ ఎక్సామినేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.

Trades:

  • ఫిట్టర్, టర్నర్,మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, మెకానిక్-మోటార్ వాహనం
  • వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్), కార్పెంటర్,ప్లంబర్, మెకానిక్- మెషిన్ టూల్ మెయింటెనెన్స్,
    మెకానిక్-శీతలీకరణ మరియు ఎయిర్ కండిషనింగ్, మెకానిక్-డీజిల్,ఎలక్ట్రానిక్స్ మెకానిక్, పెయింటర్ (జనరల్)
  • వైర్ మాన్
  • ప్రోగ్రామింగ్ మరియు సిస్టం అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ (PASAA)
  • ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ నిర్వహణ ((ICTSM)
  • కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)
  • అధునాతన వెల్డర్
  • SSA(స్టెనోగ్రాఫర్& సెక్రటేరియల్ అసిస్టెంట్)

Training Period:

  • ఫిట్టర్,వెల్డర్(గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్),మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్స్ ట్రేడ్స్ కు-15 నెలల నుంచి రెండేళ్లు
  • ఇతర ట్రేడులకు-ఒక సంవత్సరం 

Application Fee:

  • SC/ST/PWD/Women అభ్యర్థులకు-ఫీజు లేదు
  • మిగిలిన కేటగిరీ అభ్యర్థులు-100 రూ|| ఫీజు
  • అప్లికేషన్ ఫీ చెల్లించే విధానం-ఆన్లైన్

Last Date For Application:

  •   ఫిబ్రవరి 28,2024

Official Website: Click Here

 

 

 

1 thought on “Southern Railway Apprentice Jobs Notification 2024 Details”

Leave a comment

error: Content is protected !!