Union Bank Recruitment 2024 Notification

యూనియన్ బ్యాంకులో 606 స్పెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.వివిధ విభాగాల్లో చీఫ్ మేనేజర్,Sr మేనేజర్,మేనేజర్,Asst మేనేజర్ పోస్టులున్నాయి.

Union Bank Recruitment 2024 Notification:

Number Of Vacancies:

  • చీఫ్ మేనేజర్-5 
  • సీనియర్ మేనేజర్-42
  • మేనేజర్-451
  • అసిస్టెంట్ మేనేజర్-208

మొత్తం ఖాళీల సంఖ్య:606

Educational Qualifications:

  • అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లేదా సంస్థ నుండి బి.ఎస్.సి./బి.ఇ./బి.టెక్./ఎం.ఎస్.సి./గ్రాడ్యుయేషన్/సి.ఏ./ఎం.బి.ఏ./బ్యాచిలర్ డిగ్రీ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీపీఎం/పీజీడీఎం పూర్తి చేసి ఉండాలి.

Age Limit:

  • అభ్యర్థుల కనీస వయస్సు 20 సంవత్సరాలు.ఏజ్ రిలాక్సేషనుతో కలిపి అభ్యర్థుల గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు.
  • ఎస్.సి. అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్-5 సంవత్సరాలు
  • ఓబిసి అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్-3 సంవత్సరాలు
  • పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిస్ ఎబిలిటీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు

Salary:

  • ఎంపికైన అభ్యర్థులకు వారి పోస్టుల ప్రకారం నెలకు జీతం రూ.36,000/- నుండి రూ.89,890/- ఉంటుంది.

Selection Process:

  • అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ పరీక్ష/గ్రూప్ డిస్కషన్/స్క్రీనింగ్/ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

Application Fee:

  • జనరల్/EWS/ఓబిసి అభ్యుర్థులకి 850/-
  • ఎస్.సి./ఎస్.టి./PwBD అభ్యర్థులకు 175/-

Examination Centers:

  1. ఢిల్లీ
  2. చండీఘడ్
  3. లక్నో
  4. కొలకత్తా
  5. పాట్నా
  6. భువనేశ్వర్
  7. హైదరాబాద్
  8. బెంగళూరు
  9. చెన్నై
  10. భోపాల్
  11. ముంబై
  12. అహ్మదాబాద్

How to Apply:

  • అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
  • ఫీజు చెల్లించాలి,ఫొటోగ్రాఫ్,సంతకం,ఎడమ బొటనవేలు ముద్ర మరియు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్(Annexure-I) స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
  • కేవలం ఆన్లైన్ మోడ్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవచ్చు.

Last Date For Application:

  • ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
Official Website: Click Here

 

2 thoughts on “Union Bank Recruitment 2024 Notification”

Leave a comment

error: Content is protected !!