30 April 2024 Current Affairs in Telugu

Today Top Current Affairs in Telugu

 

30 April 2024 Current Affairs in Telugu

1)రాజీనామా చేసిన స్కాటిష్ మొదటి ముస్లిం మంత్రి ఎవరు?

-హుమ్జా యూసఫ్

2)ఏ దేశం ట్రక్కులు మరియు భారీ వాహనాలపై దిగుమతి ఆంక్షలను ఎత్తివేసింది?

-శ్రీలంక

3)ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు ఎవరు?

-రణిల్ విక్రమసింఘే

4)ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది ఎవరు?

-దుబాయ్

5)అంతరించిపోతున్న ఏ జాతి జీవుల కోసం తమిళనాడు పరిరక్షణ ప్రయత్నాలు చేస్తోంది?

-నీలగిరి తహర్

6)భారత్ ఈ-కామర్స్ మార్కెట్ ఏ సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్దదిగా అవతరించబోతుంది?

-2030

7)భారత్ వాయుదళం మరియు నావికాదళం దాడి సామర్థ్యాన్ని పెంచడానికి ఏ క్షిపణిని వినియోగించనున్నాయి?

-ర్యాంపేజ్ క్షిపణి

8)3డి ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ ను ఆవిష్కరించిన యూనివర్సిటీ ఏది?

-ఐఐటీ గౌహతి

9)భారత వ్యాక్సిన్ తయారీదారులకు కొత్త అధ్యక్షునిగా నియమితులైనది ఎవరు?

-భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లా

10)భూ వనరుల శాఖలో డైరెక్టర్ గా నియమితులైనది ఎవరు?

-ఐ.ఎస్.ఎస్.అధికారి సర్వదానంద్ బర్న్ వాల్

30 April 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

4 thoughts on “30 April 2024 Current Affairs in Telugu”

  1. I was curious if you ever thought of changing the structure of your blog? Its very well written; I love what youve got to say. But maybe you could a little more in the way of content so people could connect with it better. Youve got an awful lot of text for only having one or two pictures. Maybe you could space it out better?

    Reply

Leave a comment

error: Content is protected !!