Today Top Current Affairs in Telugu
29 February 2024 Current Affairs in Telugu
1)మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ఇన్ ల్యాండ్ వాటర్ వే షిప్ భారత్ లోని ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
-తమిళనాడు
2)ఇటీవల ఏ దేశం డెంగ్యూ జ్వరాలు వేగంగా పెరుగుతున్నందున ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది?
-పెరూ
3)బ్రిటన్ రాజు అయినా చార్లెస్ III నైట్ హుడ్ ను అందుకున్న భారతీయుడు ఎవరు?
-సునీల్ భారతి మిట్టల్
4)గుజరాత్ లో స్వామి నారాయణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ను ఎవరు ప్రారంభించారు?
-కేంద్ర హోం మంత్రి అమిత్ షా
5)ఇటీవల NTPC డైరెక్టర్ బాధ్యతలను ఎవరు స్వీకరించారు?
-రవీంద్ర కుమార్
6)డిజిటల్ బ్యాంకింగ్ కోసం జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎవరితో చేతులు కలిపింది?
-ద్వార్ మనీ
7)పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఆమోదించబడ్డాయి?
-75,000 కోట్లు
8)పేయూ పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మరియు ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?
-రేణు సూద్ కర్నాడ్
9)స్టార్టప్ ల కోసం ఇన్వెస్టర్ ఇన్ఫర్మేషన్ మరియు అనలిటిక్స్ ఫ్లాట్ ఫారం ను మొదలు పెట్టింది ఎవరు?
-ఐఐటీ మద్రాసు
10)విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఎవరికి గ్లోబల్ జైన్ పీస్ అంబాసిడర్ బిరుదును ప్రధానం చేయనున్నారు?
-ఆచార్య లోకేష్
11)బేసిక్ స్ట్రక్చర్ అండ్ రిపబ్లిక్ అనే పుస్తకాన్ని ఎవరు విడుదల చేసారు?
-గవర్నర్ పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై
12)స్వయం ప్లస్ ఫ్లాట్ ఫారంను ఎవరు ప్రారంభించారు?
-కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.