Today Top 10 Current Affairs in Telugu
29 April 2024 Current Affairs in Telugu
1)ఇటీవల ఏ దేశం ఎల్.జీ.బీ.టీ. వ్యతిరేక చట్టం తీసుకువచ్చింది?
-ఇరాక్
2)హోసింగ్ అండ్ అర్బన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?
-సునీల్ కుమార్ యాదవ్
3)కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
-అరుణ్ అలగప్పన్
4)ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ జాబ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
-ఏప్రిల్ 30
5)ఇటీవల మరణించిన కర్ణాటక కి చెందిన సుబ్రహ్మణ్య ధారేశ్వర్ దేనిలో సుప్రసిద్ధుడు?
-యక్షగాన విద్వాంసుడు
6)ఏటా అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
-ఏప్రిల్ 29
7)21వ యూ-20 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో భారత్ బృందం ఎన్ని పతకాలను సాధించింది?
-18(ఒక బంగారు పతకం,రెండు రజతాలు,రెండు కాంస్యాలు)
8)21వ యూ-20 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం ఎవరు ఏ విభాగంలో సాధించారు?
-హామర్ త్రో విభాగంలో హర్షిత్ కుమార్ 66.7 మీటర్లు విసిరి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు
9)ఇండియాస్ న్యూక్లియర్ టైటాన్స్ పుస్తక రచయితలు ఎవరు?
-సౌమ్య అవస్థి మరియు శ్రాబానా బారువా
10)జస్టస్ రీజనల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డును గెలుచుకుంది ఎవరు?
-గినా జస్టస్(యూఏఈలోని షార్జా గర్ల్స్ టీచర్)
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.
coach 包包為男士提供了多種風格選擇,coach 包包哪裡買最便宜
探索YSL的獨特魅力,感受高端時尚的力量。ysl去哪兒買最便宜