28 March 2024 Current Affairs in Telugu

Today Top Current Affairs in Telugu

 

28 March 2024 Current Affairs in Telugu

1)2024 సంవత్సరానికి గాను బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 ప్రకారం ఏది స్ట్రాంగెస్ట్ బీమా బ్రాండ్?

-లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

2)ఇటీవల కల్యాణ చాళుక్య రాజవంశానికి చెందిన 900 ఏళ్ల కన్నడ శాసనం ఏ రాష్ట్రంలో కనుగొనబడింది?

-తెలంగాణ

3)నిమ్ము-పదం దర్చా రహదారి ఏ రెండు రాష్ట్రాలను కలుపుతుంది?

-లడఖ్ మరియు హిమాచల్ ప్రదేశ్

4)జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు?

-జస్టిస్ మహ్మద్ యూసుఫ్ వానీ

5)ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోర్ చేసిన జట్టు ఏది?

-సన్ రైజర్స్ హైదరాబాద్

6)ఐపీఎల్ చరిత్రలో రెండు ఇన్నింగ్స్ లో కలిపి అతిపెద్ద స్కోరు ఏది?

-523 పరుగులు

7)మోర్గాన్ స్టాన్లీ భారత జీడీపీ వృద్ధి అంచనాను ఎంత శాతానికి పెంచింది?

-6.8 శాతం

8)పోర్చుగల్ ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?

-లూయిస్ మోంటెనెగ్రో

9)మయన్మార్ రాయబారిగా నియమితులైన భారత దౌత్యవేత్త ఎవరు?

-అభయ్ ఠాకూర్

10)UPSC డైరెక్టర్ గా నియమితులైన వారు ఎవరు?

-హంషా మిశ్రా

28 March 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

2 thoughts on “28 March 2024 Current Affairs in Telugu”

Leave a comment

error: Content is protected !!