Today Top Current Affairs in Telugu
1)ప్రతి సంవత్సరం ఎప్పుడు ప్రపంచ NGO దినోత్సవాన్ని జరుపుకుంటారు?
-27 ఫిబ్రవరి
2)ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారం భారత్ లోని ఏ రాష్ట్రంలో స్థాపించడం జరిగింది?
-మధ్యప్రదేశ్
3)గగన్ యాన్ మిషన్ కు ఎంతమంది వ్యోమగాములు నామినేట్ అయ్యారు?
-నలుగురు-శుభాన్షు శుక్లా,ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్,అంగద్ ప్రతాప్,అజిత్ కృష్ణన్
4)సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ యొక్క కొత్త ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ స్థాపించబడింది?
-చండీఘడ్
5)మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఏ దేశంలో నిర్వహించడం జరుగుతుంది?
-స్పెయిన్
6)టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరు?
-జాన్ నికోల్ లాఫ్టీ
7)ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుండి క్రికెట్ నుండి రిటైర్ అయిన ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ ఏ దేశానికి చెందిన ఆటగాడు?
-న్యూజిలాండ్
8)ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO) 13వ మంత్రివర్గ సమావేశం ఎక్కడ ప్రారంభమైంది?
-అబుదాబి
9)ఇటీవల మరణించిన పంకజ్ ఉదాస్ దేనిలో ప్రసిద్ధి చెందిన వాడు?
-గజల్ నాయకుడు
10)SAIF అండర్-16 మహిళల ఛాంపియన్ షిప్ ఎక్కడ నిర్వహించబడుతుంది?
-నేపాల్
11)ప్రపంచంలోనే అతిపెద్ద సహకార ధాన్యం నిల్వ పథకం పైలట్ ప్రాజెక్టును ఎవరు ప్రారంభించడం జరిగింది?
-నరేంద్ర మోడీ
12)ఇటీవల భారతదేశానికి పాకిస్తాన్ కొత్త హైకమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు?
-సాద్ అహ్మద్ వారయిచ్
13)ఇటీవల BWF పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ 2024 లో బంగారు పతకాన్ని గెలుచుకుంది ఎవరు?
-సుహాస్ LY
14)ఏ రాష్ట్ర ప్రభుత్వం రొమ్ము క్యాన్సరును ముందస్తుగా గుర్తించేందుకు సవేరా అనే కార్యక్రమం ప్రారంభించింది?
-హరియాణా