25 April 2024 Current Affairs in Telugu

Today Top 10 Current Affairs in Telugu

 

25 April 2024 Current Affairs in Telugu

1)ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ కొత్త నినాదం ఏమిటి?

-చరిత్ర భవిష్యత్ కొరకు భద్రపరచబడుతుంది

2)తొలి మల్టీ పర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ఎక్కడ ప్రారంభించారు?

-హిమాచల్ ప్రదేశ్

3)యాక్సిస్ బ్యాంకు ఎండీ మరియు సీఈఓ గా ఎవరిని మరో మూడేళ్ళ పాటు కొనసాగించనుంది?

-అమితాబ్ చౌదరి

4)ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విజయవంతంగా పరీక్షించిన క్షిపణి ఏది?

-ఎయిర్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణి

5)ఆర్.బి.ఐ. డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు?

-రబీ శంకర్

6)ఇటీవల లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు ఎవరికి లభించింది?

-రణదీప్ హుడా

7)ఇటీవల ఎన్నికైన ఇండోనేషియా నూతన అధ్యక్షుడు ఎవరు?

-ప్రబోవో సుబియాంటో

8)ఆర్.బి.ఐ. విధించిన కఠిన చర్యలతో కోటక్ మహీంద్రా బ్యాంకు షేర్ ఎంత పడిపోయింది?

-10%

9)ఇంటర్నేషనల్ ఎక్స్చేంజిలలో డైరెక్ట్ లిస్టింగ్ కోసం ఎవరు నిబంధనలను ప్రవేశపెట్టింది?

-ఫారిన్ ఎక్స్చేంజి మేనేజ్ మెంట్ యాక్ట్(ఫెమా)

10)ఇటీవల న్యూజిలాండ్ నుండి నాసా ప్రారంభించిన అంతరిక్ష మిషన్ ఏది?

-సౌరశక్తితో నడిచే స్పేస్ క్రాఫ్ట్

25 April 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

452 thoughts on “25 April 2024 Current Affairs in Telugu”

  1. I’m not sure where you’re getting your information, but good topic. I needs to spend some time learning much more or understanding more. Thanks for magnificent information I was looking for this info for my mission.

    Reply

Leave a comment

error: Content is protected !!