21 February 2024 Current Affairs in Telugu

Top Current Affairs Today

21 February 2024 Current Affairs in Telugu

21 February 2024 Current Affairs in Telugu

1)నావికాదళ వ్యాయామం మిలాన్-2024 ఎక్కడ నిరువబడుతుంది?

-విశాఖపట్నం

2)కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఏ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు?

-ఒడిశా

3)అంతర్జాతీయ సౌర కూటమిలో ఇటీవల ఏ దేశం కొత్తగా సభ్యత్వం పొందింది?

-మాల్టా

4)భారత్ ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో మొత్తం ఎన్ని పతకాలు సాధించింది?

-నాలుగు

5)భారత్ లో మొట్ట మొదటి స్కిల్ ఇండియా సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది?

-సంబల్పూర్

6)మల్టీ నేషనల్ మిలిటరీ వ్యాయామం శాంతి ప్రయాస్ IV ఏ దేశంలో నిర్వహించబడుతుంది?

-నేపాల్

7)ఉత్తర భారతదేశంలో మొదటి పిజ్జా ఎటిఎం ను ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు?

-చండీఘడ్

8)ఈశాన్య రాష్ట్రాల్లో మొదటిగా పూర్తి హర్ ఘర్ జల్ సాధించిన రాష్ట్రం ఏది?

-అరుణాచల్ ప్రదేశ్

9)భారతదేశంలో ప్రాజెక్టుల కోసం జపాన్ దేశం ఎన్ని కోట్లు కేటాయించింది?

-రూ.12,800 కోట్లు

10)భారత్ కు చెందిన ఎవరికి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం లభించింది?

-శశి థరూర్

11)ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఏ రోజున జరుపుకోబడుతుంది?

-ఫిబ్రవరి 21

12)ఇటీవల మరణించిన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఎవరు?

-ఫాలి ఎస్ నారిమన్(95)

21 February 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

2 thoughts on “21 February 2024 Current Affairs in Telugu”

Leave a comment

error: Content is protected !!