Today Top 10 Current Affairs in Telugu
20 June 2024 Current Affairs in Telugu
1. వధావన్ నౌకాశ్రయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది, దీనిని ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు?
– మహారాష్ట్ర
2. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి?
– ‘స్వయం మరియు సమాజం కోసం యోగా’
3. T20 ఇంటర్నేషనల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా ఎవరు నిలిచారు?
-సందీప్ లమిచానే
4. ఇటీవల మరణించిన ప్రముఖ చరిత్రకారుడు మరియు రచయిత ఎవరు?
– పి.తంకప్పన్ నాయర్
5. ఇటీవల ఢిల్లీ MCD కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?
– అశ్విని కుమార్
6. నలంద యూనివర్సిటీ క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
– బీహార్
7. కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఏ పంటలకు MSPని పెంచింది?
– ఖరీఫ్
8. పావో నుర్మి గేమ్స్ 2024 అథ్లెటిక్స్ మీట్‌లో పురుషుల జావెలిన్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు?
– నీరజ్ చోప్రా
9. ఆగ్నేయాసియాలో తొలిసారిగా వివాహ సమానత్వ బిల్లుని ఆమోదించిన దేశం ఏది?
-థాయ్ లాండ్
10. 112వ అంతర్జాతీయ కార్మిక సదస్సు ఎక్కడ జరిగింది?
-స్విట్జర్లాండ్ లోని జెనీవా
With a focus on precision and reliability, BWER offers state-of-the-art weighbridge systems to Iraq’s industries, meeting international standards and supporting operational efficiency.