20 April 2024 Current Affairs in Telugu

Today Top 10 Current Affairs in Telugu

 

20 April 2024 Current Affairs in Telugu

1)ఇటీవల పర్యాటక మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?

-సుమన్ బిల్లా

2)ప్రపంచ వ్యాప్తంగా వెండి ఉత్పత్తిలో హిందుస్థాన్ జింక్ ఎన్నవ స్థానానికి చేరుకుంది?

-మూడవ స్థానం

3)కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?

-ఆరాధనా పట్నాయక్

4)స్కై ట్రాక్స్ అవార్డ్స్ 2024 లో ఉత్తమ ఎయిర్పోర్ట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?

-హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(దోహా)

5)ఎడ్యుకేషన్ వరల్డ్ ఇండియా హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ 2024-25 ర్యాంకింగ్సులో మొదటి స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది?

-బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (పిలానీ)

6)EWHER ర్యాంకింగ్సులో రెండవ స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది?

-గచ్చిబౌలి లోని ఐఐఐటీ హైదరాబాద్

7)2024-25 విద్యా సంవత్సరం నుండి శాశ్వత విద్యా సంఖ్య తప్పనిసరిగా చేయనున్న రాష్ట్రం ఏది?

-ఆంధ్రప్రదేశ్

8)యూపిఐ లో క్రెడిట్ కార్డును ప్రోత్సహహించడానికి ఐపీఎల్ 2024 లో లింక్ ఇట్,ఫర్గెట్ ఇట్ ప్రచారాన్ని ప్రారంభించినది ఎవరు?

-రూపే

9)LGBTQ + కమ్యూనిటీకి సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి వారి వివాహాలని చట్టబద్దంగా గుర్తించకుండా ఉండటం కోసం ఏర్పాటుచేసిన కమిటీకి అధ్యక్షత వహిస్తుంది ఎవరు?

-కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా

10)ఏ సంవత్సరం నాటికి అంతరిక్ష యాత్రలను చెత్త రహితంగా చేయాలని భారత్ ప్రకటించింది?

-2030

20 April 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

471 thoughts on “20 April 2024 Current Affairs in Telugu”

Leave a comment

error: Content is protected !!