Today Top 10 Current Affairs in Telugu
19 July 2024 Current Affairs in Telugu
1. మహిళల ఆసియా కప్ 2024 ఎక్కడ నిర్వహించబడుతోంది?
– శ్రీలంక
2. ఒమన్ తీరానికి సమీపంలో ఏ భారతీయ యుద్ధనౌక సహాయంతో భారతీయులను రక్షించారు?
– INS Teg
3. యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు?
– ఉర్సులా వాన్ డెర్ లేయెన్
4. ఇటీవల భారత T20 జట్టుకు కెప్టెన్‌గా ఎవరు నియమితులయ్యారు?
– సూర్యకుమార్ యాదవ్
5. DMRC ఏ దేశం సహకారంతో ఈ-వేస్ట్ రీసైక్లింగ్ బాక్స్ సదుపాయాన్ని ప్రారంభించింది?
– జపాన్
6. ఇటీవల భారత T20 మరియు ODI జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎవరు నియమితులయ్యారు?
– శుభమన్ గిల్
7. Open AI ఇటీవల ఏ కొత్త AI వెర్షన్‌ని ప్రారంభించింది?
– GPT-4o మినీ
8. ఐ.ఎం.ఎఫ్. భారత్ జి.డి.పి. అంచనాను ఎంతకు పెంచింది?
-7 శాతం
9. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహించబడుతుంది?
-జూలై 17
10. కటరగామ ఎసల పండగ ఏ దేశంలో నిర్వహించబడుతుంది?
-శ్రీలంక
Do you mind if I quote a few of your articles as long as I provide credit and sources back to your blog? My blog is in the very same area of interest as yours and my users would really benefit from some of the information you present here. Please let me know if this ok with you. Cheers!
Well I sincerely enjoyed reading it. This tip offered by you is very practical for good planning.
Some genuinely marvellous work on behalf of the owner of this internet site, absolutely outstanding subject matter.
BWER sets the standard for weighbridge excellence in Iraq, offering innovative, reliable systems and dedicated support to ensure optimal performance and client satisfaction.
Pretty! This was a really wonderful post. Thank you for your provided information.