19 April 2024 Current Affairs in Telugu

Today Top 10 Current Affairs in Telugu

 

19 April 2024 Current Affairs in Telugu

1)ఐక్యరాజ్య సమితి అంచనా వేసిన భారతదేశ జనాభా ఎంత?

-144.17 కోట్లు

2)ఇటీవల 92 ఏళ్లలో మరణించిన ఇంగ్లాండ్ మాజీ టెస్టు బ్యాట్స్ మెన్ ఎవరు?

-రామన్ సుబ్బా రో

3)13వ యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్ 2024 ఏ నగరంలో జరిగింది?

-జార్జియాలోని త్సాల్బుటో

4)భారత దేశంలో ఉత్తమ ఎయిర్పోర్ట్ సిబ్బందికి స్కై ట్రాక్స్ అవార్డు అందుకున్న విమానాశ్రయం ఏది?

-జి.ఎం.ఆర్. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్

5)నావికా దళ తరువాతి చీఫ్ గా ఎవరిని నియమించడం జరిగింది?

-వైస్ అడ్మిరల్ దినేష్ కుమార్

6)ఏ దేశంలో మనోజ్ పాండే  అకాడెమీ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో హైటెక్ ఐటీ ల్యాబ్ ను ప్రారంభించడం జరిగింది?

-ఉజ్బేకిస్తాన్

7)2024 ఆర్ధిక సంవత్సరానికి గాను భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు ఎంతకు పెరిగాయి?

-$29.12 బిలియన్లు

8)ఆర్బీఐ ఐదు కో-ఆపరేటివ్ బ్యాంకులకు ఎంత జరిమానాను విధించింది?

-రూ.60.3 లక్షలు

9)ఇటీవల జీఐ ట్యాగ్ లభించిన తిరంగా బర్ఫీ,ధలూవా మూర్తి మెటల్ కాస్టింగ్ క్రాఫ్టులు ఏ నగరానికి సంబందించినవి?

-వారణాసి

10)ఇటీవల భారతదేశం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఏ దేశానికి సరఫరా చేస్తోంది?

-ఫిలిప్పీన్స్

19 April 2024 Current Affairs in Telugu PDF Download: Click Here

531 thoughts on “19 April 2024 Current Affairs in Telugu”

  1. Good ?V I should certainly pronounce, impressed with your web site. I had no trouble navigating through all the tabs and related info ended up being truly easy to do to access. I recently found what I hoped for before you know it in the least. Reasonably unusual. Is likely to appreciate it for those who add forums or anything, website theme . a tones way for your customer to communicate. Excellent task..

    Reply
  2. There are some interesting cut-off dates on this article but I don’t know if I see all of them heart to heart. There is some validity however I will take maintain opinion till I look into it further. Good article , thanks and we wish more! Added to FeedBurner as well

    Reply
  3. I’ve recently started a site, the info you offer on this web site has helped me tremendously. Thanks for all of your time & work. “The word ‘genius’ isn’t applicable in football. A genius is a guy like Norman Einstein.” by Joe Theismann.

    Reply

Leave a comment

error: Content is protected !!