Today Top 10 Current Affairs in Telugu
17 May 2024 Current Affairs in Telugu
1)ఇండియన్ పెవిలియన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2024 లో ఎక్కడ నివహించబడుతోంది?
-ఫ్రాన్స్
2)భువనేశ్వర్ లో జరిగిన ఫెడరేషన్ కప్ లో నీరజ్ చోప్రా ఏ పతాకాన్ని గెల్చుకున్నాడు?
-బంగారు పతకం
3)ఇటీవల ఏ కంపెనీ వ్యవసాయ డ్రోన్ డి.జి.సి.ఏ. నుండి ధ్రువీకరణ పొందింది?
-ఏఐటిఎంసి వెంచర్స్ లిమిటెడ్
4)యూ.ఎన్. భారత్ యొక్క 2024 ఆర్ధిక వృద్ధి అంచనాను ఎంతకి సవరించింది?
-7 శాతం
5)భారత్ లోనే అతిపెద్ద డి.పి. వరల్డ్ ఫ్రీ ట్రేడ్ వేర్ హౌస్ ని ఎక్కడ ప్రారంభించింది?
-చెన్నై
6)భారత్ యొక్క ఇంటర్నెట్ ఆర్ధిక వ్యవస్థ ఏ సంవత్సరం నాటికి $1 ట్రిలియన్ కి చేరే అవకాశం ఉంది?
-2030
7)సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
-కబిల్ సిబల్
8)సి.బి.ఐ. అడిషనల్ డైరెక్టర్ లుగా ఎవరు నియమితులయ్యారు?
-సీనియర్ ఐ.పి.ఎస్. అధికారులు ఏవైవీ కృష్ణ,ఎన్ వేణుగోపాల్
9)ప్రతి సంవత్సరం వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే ఏ రోజున జరుపుకుంటారు?
-మే 17
10)బ్లూ రెసిడెన్సీ వీసాలను పర్యావరణం కొరకు పనిచేస్తున్న వ్యక్తుల కోసం ఏ దేశం తీసుకురానుంది?
-యూఏఈ
фоновое озвучивание фоновое озвучивание .