17 March 2024 Current Affairs in Telugu

Today Top Current Affairs in Telugu

 

17 March 2024 Current Affairs in Telugu

1)టేస్ట్ అట్లాస్ ప్రకటించిన వరల్డ్స్ టాప్-10 బెస్ట్ చీజ్ డెజర్ట్స్ జాబితాలో భారత్ కు చెందిన స్వీట్ ఏది?

-రస మలాయ్(2వ స్థానం)

2)ఇటీవల ఆర్బీఐ దిగుమతి సుంకం లేకుండానే ఏ లోహాన్ని దిగుమతి చేసుకోవడానికి అనుమతినిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది?

-బంగారం

3)ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది?

-2వ స్థానం

4)ఇటీవల ప్రతిష్ఠాత్మక పీవీ నరసింహారావు స్మారక అవార్డు అందుకున్న వారు ఎవరు?

-టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా

5)పాకిస్థాన్ నౌకాదళంలో తొలిసారిగా చేరిన నిఘా నౌక పేరు ఏమిటి?

-PNS రిజ్వాన్

6)ఇటీవల జరిగిన అగ్ని-5 ప్రయోగంలో మిషన్ దివ్యాస్త్రకి నేతృత్వం వహించిన మహిళ ఎవరు?

-షీనా రాణి

7)కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా ఎలా నిర్వహించాలని నిర్ణయించింది?

-హైదరాబాద్ లిబరేషన్ డే

8)తెలంగాణ ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన బస్సులు ఏమిటి?

-పర్యావరణ రహితమైన ఎలక్ట్రిక్ నాన్ ఏసీ బస్సులు

9)ప్రతి సంవత్సరం సెయింట్ పాట్రిక్స్ డే ని ఎప్పుడు జరుపుకుంటారు?

-17 మార్చి

10)సౌదీ అరేబియా గ్రాండ్ ఫై టైటిల్ ను గెలుచుకుంది ఎవరు?

-మాక్స్ వెర్స్టాపేన్

11)ప్రపంచంలోనే మొట్టమొదటి 3డి ప్రింటెడ్ మసీదు ఎక్కడ ఆవిష్కరించడం జరిగింది?

-సౌదీ అరేబియా

12)తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక భూ వారసత్వంగా ప్రకటించిన ప్రదేశం పేరు ఏమిటి?

-పాండవుల గుట్ట

13)భారతదేశపు మొట్టమొదటి LNG పవర్ బస్సును ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?

-మహారాష్ట్ర

14)ప్రసార భారతి కొత్త చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వారు ఎవరు?

-నవనీత్ కుమార్

17 March 2024 Current Affairs in Telugu PDF Download: Click Here 

1 thought on “17 March 2024 Current Affairs in Telugu”

Leave a comment

error: Content is protected !!