17 April 2024 Current Affairs in Telugu

Today Top Current Affairs in Telugu

 

17 April 2024 Current Affairs in Telugu

1)ఖేళో ఇండియా ఎం.టి.పి.సి. జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ పోటీలో రజత పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు?

-శీతల్ దేవి

2)షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రి అయ్యారు?

-కువైట్

3)ఇటీవల నందలాల్ బోస్ వర్ధంతి జరుపుకున్నారు,అతను ఏ రంగానికి సంబందించినవాడు?

-పెయింటింగ్

4)గ్రీన్ ఫీల్డ్ నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఇంధన పైప్ లైన్ కోసం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది?

-బి.పి.సి.ఎల్.

5)యునైటెడ్ నేషన్స్ పర్మనెంట్ ఫోరం ఆన్ ఇండిజీనస్ ఇష్యూస్ 23వ సదస్సు ఎక్కడ జరిగింది?

-న్యూయార్క్

6)ఇటీవల సురబ్జిత్ జైబేలీ బల్దేవ్ మరణించారు,అతను ఏ రంగానికి సంబందించినవాడు?

-గానం

7)సంయుక్త సైనిక వ్యాయామం దస్ట్లీక్ భారతదేశం మరియు ఏ దేశ సైన్యం మధ్య నిర్వహించబడుతోంది?

-ఉజ్బేకిస్తాన్

8)కువైట్ కొత్త ప్రధానిగా ఎవరిని నియమించడం జరిగింది?

-షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబా

9)భారతదేశంలో మొదటి హైబ్రిడ్ పిచ్ ఎక్కడ ఏర్పాటు కాబోతుంది?

-ధర్మశాల

10)స్పేస్ ఇండియా తన బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని ఎంపిక చేసింది?

-సంజన సంఘి

17 April 2024 Current Affairs in Telugu pdf download: Click Here

470 thoughts on “17 April 2024 Current Affairs in Telugu”

  1. You could definitely see your enthusiasm within the paintings you write. The sector hopes for even more passionate writers like you who are not afraid to say how they believe. Always follow your heart.

    Reply

Leave a comment

error: Content is protected !!