Today Top Current Affairs in Telugu
16 March 2024 Current Affairs in Telugu
1)మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో ఇటీవల ఒక చీతా 5 పిల్లలకు జన్మనిచ్చింది.ఆ చీతా పేరు ఏమిటి?
-గామిని
2)హార్వర్డ్ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా చిన్నారులు ఆహార లేమితో బాధపడుతున్న దేశం ఏది?
-భారత్(67 లక్షల మంది)
3)మహిళల భద్రత కోసం వారి ప్రయాణాలను పర్యవేక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ పేరు ఏమిటి?
-T-సేఫ్
4)ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తొలి విడతగా ఎన్ని ఇళ్లు ఇవ్వాలని కేబినెట్ ఆమోదం తెలిపింది?
-4.56 లక్షల ఇళ్లు
5)మహారాష్ట్ర ప్రభుత్వం అహ్మద్ నగర్ పేరును ఏమని పేరు మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది?
-అహల్యనగర్
6)మనుషుల ప్రాణాలను తీస్తున్న ఎన్ని రకాల జాతుల కుక్కలపై కేంద్రం నిషేధం విధించింది?
-23 రకాల జాతులు
7)ఫిచ్ రేటింగ్ సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి అంచనాను ఎంత శాతానికి పెంచింది?
-7 శాతం
8)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఎంత ప్రమాద బీమా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది?
-10 లక్షలు
9)హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ జూలో 125 ఏళ్ల వయసుగల మగ తాబేలు మరణించింది,దాని పేరు ఏమిటి?
-రాక్షసుడు
10)ప్రతి సంవత్సరం జాతీయ టీకా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
-మార్చి 16
11)భారత్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్-2023 లో బెస్ట్ హిస్టారికల్ డాక్యుమెంటరీ ఫిలిం అవార్డును ఏ డాక్యుమెంటరీ అందుకుంది?
-యూనిటీ
12)CBSE కొత్త చైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు?
-రాహుల్ సింగ్
13)NIA రూపొందించిన ప్రత్యేకమైన డిజిటల్ క్రిమినల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టంను ఎవరు ప్రారంభించారు?
-అమిత్ షా
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?
I view something really special in this site.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.